టెక్కీ సూసైడ్ కేసులో ప్రియుడి అరెస్ట్, బిల్డింగ్ పైనుండి..
హైదరాబాద్: ప్రేమించిన వాడు పెళ్లికి అంగీకరించలేదని ఓ సాఫ్టువేర్ యువతి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో ప్రేమికుడిని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం జిల్లా టౌన్ మోతీనగర్‌కు చెందిన ప్రియాంక హైదరాబాదులోని ఎస్సార్ నగర్‌లో ఉంటూ సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.
ఆమెకు వరంగల్ జిల్లాకు చెందిన రాహుల్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే రాహుల్ మరో యువతిని వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న ప్రియాంక అతడిని నిలదీసింది. ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 23న సంజీవయ్య పార్కు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ నోట్ ఆధారంగా రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

భవనం పైనుండి దూకిన యువతి
హైదరాబాదులోని ఫిలింనగర్‌లో నిర్మాణంలో ఉన్న నాలుగంతస్తుల భవనం పైనుండి దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
అయితే పైనుండి దూకిన ఆమె ఇసుకలో పడటంతో ప్రాణాపాయం నుండి బయటపడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె పేరు రేఖ. ప్రేమించిన యువకిడితో పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించక పోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా ప్రాథమిక దర్యాఫ్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications