వివాహానికి పెద్దల నిరాకరణ: ప్రేమజంట ఆత్మహత్య

వారి ప్రేమను పుష్పలత తల్లిదండ్రులు ఆంగీకరించలేదు. ఈ విషయంపై రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటుచేసుకోవడంతో వీరిద్దరూ గ్రామం వదిలి వెళ్ళిపోయారు. పుష్పలత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ప్రేమికులిద్దరినీ వెతికి పట్టుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి వారివారి ఇళ్లకు పంపించివేశారు.
అయినా కొన్నినెలల పాటు ఈ ప్రేమ వ్యవహారం రహస్యంగా కొనసాగింది. కాగా, తమ వివాహానికి పెద్దలు అంగీకరించరని నిర్ణయానికి వచ్చిన ప్రేమజంట సోమవారం సాయంత్రం మద్దుకూరు అడవుల్లో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.












Click it and Unblock the Notifications