లోకేష్ ఫస్ట్ టైం, బాలకృష్ణ స్వీట్ తినిపించారు (పిక్చర్స్)

హైదరాబాద్: తెలుగుదేశం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో బుధవారం టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తొలిసారి మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆకట్టుకుంది.

మహానాడులో చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్, మురళీ మోహన్‌లతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు జన్మదినం మే 28. అదే రోజు తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.

బాలకృష్ణ

బాలకృష్ణ

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... బాలకృష్ణ ఓ కార్యకర్తకు మిఠాయి తినిపిస్తూ...

నారా లోకేష్

నారా లోకేష్

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నారా లోకేష్ మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నారా చంద్రబాబు నాయుడు తలపాగాతో...

కేక్ కట్ చేస్తూ...

కేక్ కట్ చేస్తూ...

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నారా చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేస్తూ...

జై తెలుగుదేశం

జై తెలుగుదేశం

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... పార్టీ సీనియర్లతో చంద్రబాబు, బాలకృష్ణలు.

చంద్రబాబు, తలసాని

చంద్రబాబు, తలసాని

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబు పక్కన తలసాని శ్రీనివాస్ యాదవ్.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నారా చంద్రబాబు నాయుడు తలపాగాతో...

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... కిరీటంతో నారా చంద్రబాబు నాయుడు.

బహుమతి

బహుమతి

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబు నాయుడుకు తెలుగు తమ్ముళ్ల బహుమానం.

ప్రసాదం

ప్రసాదం

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబు నాయుడుకు ప్రసాదం ఇస్తూ...

నాగలి

నాగలి

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబు నాయుడు నాగలితో...

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబు నాయుడు తలపాగాతో...

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబు నాయుడుతో టిడిపి నేతలు.

బాలకృష్ణ

బాలకృష్ణ

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతున్న దృశ్యం.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చంద్రబాబుకు గజమాలతో సత్కారం.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... చిన్నారితో చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... బాబుకు మిఠాయి ఇస్తూ పరిటాల సునీత.

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... విరాళాలు ఇచ్చిన వారి పేర్లు చదువుతున్న బాబు

చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... పలువురు సినీ ప్రముఖులకు సన్మానం చేశారు.

లోకేష్

లోకేష్

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... కార్యకర్తలతో మాట్లాడుతున్న లోకేష్.

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... మాట్లాడుతున్న తెలంగాణ నేత రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... మాట్లాడుతున్న తెలంగాణ నేత రేవంత్ రెడ్డి

మహానాడు

మహానాడు

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... మహానాడులో బాలకృష్ణష నన్నపనేని రాజకుమారి, నామా తదితరులు.

లోకేష్

లోకేష్

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నాయకులతో నారా లోకేష్ దృశ్యం.

లోకేష్

లోకేష్

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నాయకులతో మాట్లాడుతున్న నారా లోకేష్ దృశ్యం.

లోకేష్

లోకేష్

హైదరాబాదులోని గండిపేటలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు రెండో రోజు... నారా లోకేష్‌తో ఎన్టీఆర్ వేషధారి. లోకేష్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+