రాజకీయాలతో సంబంధం లేదు, కానీ: నటుడు మహేష్ బాబు

సినీ నటుడు మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన పలు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇందులో భాగంగా రాజకీయాల గురించి ప్రశ్నించారు.

హైదరాబాద్/అమరావతి: సినీ నటుడు మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆయన పలు ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఇందులో భాగంగా రాజకీయాల గురించి ప్రశ్నించారు.

రాజకీయాలకు సంబంధం లేదు

రాజకీయాలకు సంబంధం లేదు

తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని మహేష్ బాబు తేల్చి చెప్పారు. వాటి గురించి తనకు ఎలాంటి అవగాహనా లేదని చెప్పారు. తాను ఎప్పుడూ సినిమాల లోకంలోనే ఉంటానని చెప్పారు.

Recommended Video

    Modi's letters to celebrities But Why Modi skipped Pawan? పవన్‌ కు మోడీ షాక్ | Oneindia Telugu
    అన్ని విషయాలు గమనిస్తాను కానీ

    అన్ని విషయాలు గమనిస్తాను కానీ

    బయట జరుగుతున్న అన్ని విషయాలను తాను అన్నీ గమనిస్తుంటానని మహేష్ బాబు చెప్పారు. కానీ రాజకీయాలకు తనకు ఎలాంటి సంబందం లేదని, 24 గంటలు సినిమాల గురించే ఆలోచిస్తానని తెలిపారు.

    ముఖ్యమంత్రి పాత్రపై..

    ముఖ్యమంత్రి పాత్రపై..

    స్పైడర్ తర్వాత వచ్చే ఓ సినిమాలో ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నారనే ప్రచారంపై మహేష్ బాబు మాట్లాడారు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం సరికాదని చెప్పారు. షూటింగ్ ఇఫ్పుడే ప్రారంభమైందన్నారు.

    రాజకీయాలకు దూరంగానే..

    రాజకీయాలకు దూరంగానే..

    కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో మహేష్ బాబు టిడిపికి మద్దతు పలుకుతారనే ప్రచారం సాగింది. ఆయన బావ గల్లా జయదేవ్ టిడిపి నుంచి పోటీ చేస్తున్నందునే ఆ ప్రచారం జరిగింది. కానీ మహేష్ బాబు కేవలం తన బావ గురించి మాత్రమే సోషల్ మీడియాలో పెట్టారు. రాజకీయాలకు మాత్రం దూరమని చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+