‘మేక్ ఏ విష్’: బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్(పిక్చర్స్)

హైదరాబాద్: ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల చివరి కోరికను తీర్చడమే లక్ష్యంగా కొనసాగుతున్న ‘మేక్ ఏ విష్' ఫౌండేషన్ మరో చిన్నారి ముఖంలో నవ్వులు పూయించింది. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే బాలుడిని మందులకు నయం కాని వ్యాధి పట్టి పీడిస్తోంది.

కాగా, ఆ చిన్నారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ అంటే ఎంతో ఇష్టం. లోకేష్‌ను కలవాలన్న ఆ బాలుడి కోరిక గురించి మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు తెలిసింది.

వెంటనే వారు ఈ విషయాన్ని లోకేష్‌కు తెలిపారు. దీంతో ఆయన వంశీకృష్ణను కలిసేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో, ఫౌండేషన్ సభ్యులు ఆ బాలుడిని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా తనను అభిమానించే వంశీకృష్ణతో లోకేష్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ఆ చిన్నారి కోలుకోవాలని, ఆనంగా ఉండాలని ఆకాంక్షించారు.

అంతేగాకుండా, ఆ బాలుడికి పలు పుస్తకాలు, ట్యాబ్‌ను ఇచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున బాలుడి వైద్యానికయ్యే ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ తనపై చూపిన ప్రేమకు ఆ చిన్నారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల చివరి కోరికను తీర్చడమే లక్ష్యంగా కొనసాగుతున్న ‘మేక్ ఏ విష్' ఫౌండేషన్ మరో చిన్నారి ముఖంలో నవ్వులు పూయించింది.

 బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

వివరాల్లోకి వెళితే.. కడప జిల్లాకు చెందిన వంశీకృష్ణ అనే బాలుడిని మందులకు నయం కాని వ్యాధి పట్టి పీడిస్తోంది.

 బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

కాగా, ఆ చిన్నారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేష్ అంటే ఎంతో ఇష్టం.

 బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

లోకేష్‌ను కలవాలన్న ఆ బాలుడి కోరిక గురించి మేక్ ఏ విష్ ఫౌండేషన్‌కు తెలిసింది. వెంటనే వారు ఈ విషయాన్ని లోకేష్‌కు తెలిపారు. దీంతో ఆయన వంశీకృష్ణను కలిసేందుకు అంగీకరించారు.

 బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

ఈ నేపథ్యంలో, ఫౌండేషన్ సభ్యులు ఆ బాలుడిని హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా తనను అభిమానించే వంశీకృష్ణతో లోకేష్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.

 బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

ఆ చిన్నారి కోలుకోవాలని, ఆనంగా ఉండాలని ఆకాంక్షించారు. అంతేగాకుండా, ఆ బాలుడికి పలు పుస్తకాలు, ట్యాబ్‌ను ఇచ్చారు.

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

బాలుడి చివరి కోరిక తీర్చి, సంతోషపెట్టిన నారా లోకేష్

ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున బాలుడి వైద్యానికయ్యే ఖర్చులు అందజేస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ తనపై చూపిన ప్రేమకు ఆ చిన్నారి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+