• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గోల్డెన్ చాన్స్: వెబ్‌సైట్, ఫేస్‌బుక్ పేజీలతో కాసుల పంట

By Pratap
|

హైదరాబాద్: దేశీపియర్ల్ అనేది కంటెంట్ మార్కెటింగ్‌కు ఓ బ్రహ్మాండమైన వేదిక. మేం అత్యుత్తమమైన కంటెంట్‌ను వివిధ వెబ్‌సైట్ల నుంచి ఎంపికే చేసుకుని మీ సైట్ల ద్వారా ప్రోమోట్ చేస్తాం. వివిధ పోర్టల్స్ నుంచి అవి స్పాన్సర్ చేసిన లింక్స్. దేశీపియర్ల్ ప్రస్తుతం భారీ సంఖ్యలో రిజష్టర్ అయిన అఫిలియేట్స్‌ను కలిగి ఉంది.

దేశీపియర్ల్ ఆంగ్లంలోనే కాకుండా ఏడు ప్రాంతీయ భాషలల్లో కంటెంట్‌ను కలిగి ఉంది. ఆ ప్రాంతీయ భాషలు హిందీ, తమిళం, తెలుగు, కన్నడం, గుజరాతీ, బెంగాలీ, మలయాళం. ఇది బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి మంచి అవకాశం. తెలుగు వెబ్‌సైట్లు, ఫేస్‌బుక్ పేజీల నిర్వాహకులకు ఇది మంచి అవకాశం.

క్లయింట్లు ప్రాంతీయ భాషల్లో గరిష్ట స్థాయిలో సిటిఆర్‌ను పొందడానికి తాజా కంటెంట్‌ను మేం అందిస్తాం. ఈ స్పాన్సర్డ్ లింక్స్‌ను మీరు ఫేస్‌బుక్ పేజీల్లో, ఇతర సోషల్ మీడియాలో కూడా పోస్టు చేసుకోవచ్చు.

make money with website and facebook page with us

రిజిస్ట్రేషన్ ఉచితం, నివేదికలు, చెల్లింపులు

మా వద్ద మీరు రిజిష్టర్ చేసుకుని www.desipearl.com వెళ్లారంటే మా టీమ్ మీ వెబ్‌సైట్‌ను ధ్రువీకరిస్తుంది. ఆ తర్వాత దేశీపియర్ల్ డ్యాష్ బోర్డుకు మీకు యాక్సెస్ లభిస్తుంది. అంటే, అది మీకు అందుబాటులోకి వస్తుంది. మీ దేశీపియర్ల్ విడ్జెట్‌ను ఇన్‌కార్పోరేట్ చేసుకోవడానికి అవసరమైన డైరెక్షన్స్‌ను మేం మీకు అందిస్తాం. మీ సైట్ లేఅవుట్‌కు అనుగుణంగా విడ్జెట్స్‌ను కస్టమైజ్ చేయడం జరుగుతుంది.

లాగిన్ అయిన తర్వాత Desipearl.com డ్యాష్‌బోర్డు ద్వాార మీ లింక్స్ ఎలా వెళ్తున్నాయని, వాటికి ఏ విధమైన రెస్పాన్స్ ఉందనే విషయానికి సంబంధించి మీరు నివేదికను చూడగలుగుతారు. నివేదికను బట్టి తగిన మొత్తం సొమ్ము పోగు పడిన తర్వాత చెల్లింపులు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఎల్లవేళలా మీకు సాయం చేయడానికే మేం ఉన్నామనే విషయాన్ని గుర్తించాలి.

వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాడనికి దేశిపియర్ల్ అతి సులభమైన మార్గమని మేం గర్వంగా చెప్పగలం. ప్రతి విజయవంతమైన క్లిక్‌కు మీకు తగిన క్రెడిట్ లభిస్తుంది.

Desipearl.com అడ్వర్టయిజింగ్ విడ్జెట్స్ వివరాల గురించి తెలుసుకోవడానికి కింద ిచ్చిన యుఆర్ెల్ లింక్స్‌కు వెళ్లండి. ప్రధాన వార్తాకథనం తర్వాత దేశీపియర్ల్ విడ్జట్ స్పాన్సర్ చేసిన 'You May Like' శీర్షిక కింద దేశీపియర్ల్ విడ్జెట్‌ మీకు కనిపిస్తుంది.

మీరు కూడా త్వరలోనే అఫియిలేట్ అవుతూ అనుబంధం పెంచుకుంటారని ఆశసిస్తున్నాం!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Desipearl is a content marketing platform. We select good content [Content Pearls from the internet] from different websites and promote it in your site. These are sponsored links from different portals. Desipearl currently has a huge number of Affiliates Registered.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more