టీవీ ఆర్టిస్ట్‌తో సహజీనం, ఫ్రెండ్స్‌కి నగ్నచిత్రాలు మెయిల్

ముషీరాబాదులో ఉంటున్నాడు. అతనికి షేక్‌పేటలోని మహిళా వసతి గృహంలో ఉంటున్న 22 ఏళ్ల టీవీ ఆర్టిస్ట్ కమ్ బ్యూటిషియన్‌తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం పది నెలల క్రితం జరిగింది. తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను శ్రీకాంత్ నమ్మబలికాడు.
ఇద్దరు కలిసి మూడు నాలుగు నెలలు సహజీవనం చేశారు. కొద్ది రోజుల తర్వాత శ్రీకాంత్ ఆమెను భయపెట్టి నగ్నంగా ఫోటోలు తీశాడు. వాటిని తన మిత్రులకు, బాధిత యువతికి పరిచయం ఉన్న వారికి మెయిల్ చేయడం, ఫోన్లో పంపించడం చేశాడు. ఈ విషయం బాధితురాలికి ఆలస్యంగా తెలిసింది.
ఇటీవలే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గురువారం శ్రీకాంత్‌ను అరెస్టు చేశారు. అతనిని రిమాండుకు తరలించారు. కాగా, శ్రీకాంత్ ఆమె నగ్న చిత్రాలను దాదాపు రెండు వందల మందికి పంపినట్లుగా తేలింది. వారికి పోలీసులు ఫోన్ చేసి చిత్రాలను తీసేయాల్సిందిగా సూచిస్తున్నారు.
More From
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications