నీ చుట్టూ చాలామంది ఆర్థిక నేరగాళ్లు, వీరే: బాబుకు వైసీపీ దిమ్మతిరిగే కౌంటర్

అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సుధాకర్ బాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డిని ఆర్థిక నేరస్తుడు అని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. దీంతో ఆయన కౌంటర్ ఇచ్చారు.

విజయసాయిని ఆర్థిక నేరస్తుడు అని ఇష్టం వచ్చినట్లు ఆరోపిస్తున్న చంద్రబాబు మొదట తన చుట్టు ఎందరు నేరగాళ్లు ఉన్నారో చూసుకోవాలని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు చుట్టూ ఉన్న గంటా శ్రీనివాస రావు, సుజనా చౌదరి, వాకాటి, వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే ఇలా చాలామంది ఆర్థిక నేరగాళ్లు అని ఆరోపించారు.

Many criminals around Chandrababu, says YSRCP leader

కాల్ మనీ నేరగాళ్లు, రాజధాని భూములు కాజేసిన వాళ్లు చంద్రబాబు చుట్టు ఉన్నారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రజలు సమాయత్తమవుతున్న సమయంలో దీని నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు విజయ సాయి రెడ్డిపై చంద్రబాబు పదేపదే విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిని ఆర్తిక నేరస్తుడు అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని, ఆయన ఆడుతున్న నాటకాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+