కోలార్ దాడి: గాయపడ్డ పాలమూరు వైద్య విద్యార్థి మృతి

అతని పైన గత వారం కొందరు దుండగులు పెట్రోలు పోసీ నిప్పు అంటించారు. తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సాయి ప్రసాద్ ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కామేష్‌కు శరీరం డెబ్బై శాతం కాలిపోయింది. దీంతో అతనిని సెయింట్ జాన్స్ ఆసుపత్రిలో చర్పించారు.
గాయాలు తీవ్రం కావడంతో మూత్రపిండాలు పని చేయకపోవడంతో వైద్యులు కామేష్‌కు డయాలసిస్ నిర్వహించారు. కృత్రిమ శ్వాస కొనసాగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది.
కామేష్ ఈ నెల 12వ తేదీన రాత్రి పదిన్నర గంటలకు వస్తుండగా ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు అతని మెడలో గొలుసులు లాగేందుకు ప్రయత్నంచారు. ప్రతిఘటించడంతో పెట్రోలు పోసి నిప్పు అంటించి పరారయ్యారు.
కామేష్ తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మలు న్యాయవాదులుగా పని చేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా ఉన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications