మెట్రో పోలీస్ సదస్సు: పలు అంశాలపై చర్చ(పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని హైటెక్స్‌లో మెట్రో పోలీస్ ప్రపంచ మేయర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది. స్మార్ట్ సిటీస్ అండ్ సిటీస్ ఫర్ ఆల్ అనే ఎజెండాతో నేటి నుంచి 10 వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 400మంది ప్రతినిధులు, మనదేశంలోని 458 నగరాల నుంచి 1,653 మంది మేయర్లు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడారు. హెల్త్‌కేర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పార్కింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మహిళలు, పిల్లల భద్రత, శానిటేషన్, మురికివాడల్లో వైద్య సౌకర్యాలపై సదస్సులో చర్చించినట్లు తెలిపారు. స్మార్ట్ సిటీగా ఎదగాలంటే మంచి నాయకత్వం, ప్రజల సహకారం ఉండాలన్నారు. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

నగరంలోని హైటెక్స్‌లో మెట్రో పోలీస్ ప్రపంచ మేయర్ల సదస్సు సోమవారం ప్రారంభమైంది.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

స్మార్ట్ సిటీస్ అండ్ సిటీస్ ఫర్ ఆల్ అనే ఎజెండాతో నేటి నుంచి 10 వరకు జరిగే ఈ సదస్సుకు 50 దేశాలకు చెందిన 400మంది ప్రతినిధులు, మనదేశంలోని 458 నగరాల నుంచి 1,653 మంది మేయర్లు, ఇతర ప్రతినిధులు హాజరయ్యారు.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న పలువురు ప్రతినిధులు మాట్లాడారు. హెల్త్‌కేర్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, పార్కింగ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మహిళలు, పిల్లల భద్రత, శానిటేషన్, మురికివాడల్లో వైద్య సౌకర్యాలపై సదస్సులో చర్చించినట్లు తెలిపారు.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

స్మార్ట్ సిటీగా ఎదగాలంటే మంచి నాయకత్వం, ప్రజల సహకారం ఉండాలన్నారు. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

ఉదయం 9గంటలకు ప్రారంభమైన సదస్సులో మొదటగా హాబిటేట్ అర్బన్ ఇండియాపై చర్చించారు.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ రీజినల్ సెక్రటరీల సమావేశం, హౌజింగ్ ఫర్ అంశంపై ఓపెన్ సెషన్‌పై 11గంటల వరకు చర్చలు జరిగాయి.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు మెట్రో పోలీస్ యూత్ డ్రైవింగ్‌పై చర్చ, హౌజింగ్ ఫర్ ఆల్‌పై రౌండ్ టేబుల్ సమావేశం తోపాటు పలు కార్యక్రమాలు జరిగాయి.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మెట్రో పాలిటన్ గవర్నెన్స్, హౌజింగ్ ఫర్ ఆల్ మొబలైజింగ్ ది రీసోర్సెస్, ఇన్ క్లూజివ్ సేఫ్‌తోపాటు పలు అంశాలపై చర్చించారు.

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ సదస్సు

మెట్రో పోలీస్ ప్రపంచ మేయర్ల సదస్సులో మొదటిసారిగా వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ అనే అంశంపై చర్చ జరిగిందని జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు.

ఉదయం 9గంటలకు ప్రారంభమైన సదస్సులో మొదటగా హాబిటేట్ అర్బన్ ఇండియాపై చర్చించారు. మెట్రో పోలీస్ రీజినల్ సెక్రటరీల సమావేశం, హౌజింగ్ ఫర్ అంశంపై ఓపెన్ సెషన్‌పై 11గంటల వరకు చర్చలు జరిగాయి. 11.30గంటల నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు మెట్రో పోలీస్ యూత్ డ్రైవింగ్‌పై చర్చ, హౌజింగ్ ఫర్ ఆల్‌పై రౌండ్ టేబుల్ సమావేశం తోపాటు పలు కార్యక్రమాలు జరిగాయి. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మెట్రో పాలిటన్ గవర్నెన్స్, హౌజింగ్ ఫర్ ఆల్ మొబలైజింగ్ ది రీసోర్సెస్, ఇన్ క్లూజివ్ సేఫ్‌తోపాటు పలు అంశాలపై చర్చించారు.

మెట్రో పోలీస్ ప్రపంచ మేయర్ల సదస్సులో మొదటిసారిగా వాయిస్ ఆఫ్ చిల్డ్రన్ అనే అంశంపై చర్చ జరిగిందని జిహెచ్ఎంసి కమిషనర్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇల్లు, పబ్లిక్ టాయిలెట్స్ అంశాలపై పిల్లల అభిప్రాయం చెప్పడం జరిగిందని చెప్పారు. ఆడుకోవడానికి ఆట స్థలాలు, నాసిరకం రోడ్లు, కరెంటు స్తంభాలు, పరిశుభ్రతపై పిల్లలు తమ అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+