కాలేజ్ ఫెస్ట్: డ్యాన్సులతో దుమ్మురేపారు(పిక్చర్స్)
ఫెస్ట్: నగరంలోని గండిపేట మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ‘నిర్వాణ-15' గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు ఆట, పాటలతో హోరెత్తించారు.
విధ్యార్థులు ఫ్యాషన్ షోలు, దాండియా, సెల్ఫీ పోజులతో ఆకట్టుకున్నారు. మ్యూజికల్ నైట్ షోలో ఆటపాటలతో విద్యార్థులు జోష్ లో మునిగి తేలారు. గాయకులు శ్రావణ భార్గవి, శ్రీకృష్ణ, నటుడు శివారెడ్డి ఆహుతులను అలరించారు.

కాలేజ్ ఫెస్ట్
నగరంలోని ఎంజిఐటిలో నిర్వహిస్తున్న నిర్వాణ-15 ఉత్సాహంగా సాగింది.

కాలేజ్ ఫెస్ట్
ఈ సందర్భంగా కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు ఆట, పాటలతో హోరెత్తించారు.

కాలేజ్ ఫెస్ట్
గురువారం విద్యార్థులు పలు ఈవెంట్స్‌లో జోరుగా ఆడిపాడారు.

కాలేజ్ ఫెస్ట్
డీజే హంట్ డాన్స్ ఫెస్టివల్‌లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సినిమా పాటలపై డ్యాన్సులు చేశారు. దాడియాతో అదరగొట్టారు.

కాలేజ్ ఫెస్ట్
నగరంలోని గండిపేట మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ‘నిర్వాణ-15' గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి.

కాలేజ్ ఫెస్ట్
కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు ఆట, పాటలతో హోరెత్తించారు.

కాలేజ్ ఫెస్ట్
గాయకులు శ్రావణ భార్గవి, శ్రీకృష్ణ, నటుడు శివారెడ్డి ఆహుతులను అలరించారు.

కాలేజ్ ఫెస్ట్
విధ్యార్థులు ఫ్యాషన్ షోలు, దాండియా, సెల్ఫీ పోజులతో ఆకట్టుకున్నారు. మ్యూజికల్ నైట్ షోలో ఆటపాటలతో విద్యార్థులు జోష్ లో మునిగి తేలారు.

కాలేజ్ ఫెస్ట్
నగరంలోని గండిపేట మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులుగా జరుగుతున్న ‘నిర్వాణ-15' గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి.

కాలేజ్ ఫెస్ట్
కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థులు ఆట, పాటలతో హోరెత్తించారు.

కాలేజ్ ఫెస్ట్
విధ్యార్థులు ఫ్యాషన్ షోలు, దాండియా, సెల్ఫీ పోజులతో ఆకట్టుకున్నారు.

కాలేజ్ ఫెస్ట్
మ్యూజికల్ నైట్ షోలో ఆటపాటలతో విద్యార్థులు జోష్ లో మునిగి తేలారు.












Click it and Unblock the Notifications