మజ్లిస్ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత అఫ్సర్ ఖాన్ మృతి(ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కార్వాన్ మాజీ శాసన సభ్యుడు అఫ్సర్ ఖాన్ శుక్రవారం నాడు కన్నుమూశారు.
మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడైన అఫ్సర్ ఖాన్ అనారోగ్యంతో ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమ నాయకుడిని చూసేందుకు మజ్లిస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
అఫ్సర్ ఖాన్ ఉదయం ఐధు గంటలకు మృతి చెందారు. 2003లో ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచారు. అనంతరం 2003, 2009లలోను గెలిచారు.

అఫ్సర్ ఖాన్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కార్వాన్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు అఫ్సర్ ఖాన్ శుక్రవారం నాడు కన్నుమూశారు.

అఫ్సర్ ఖాన్
మజ్లిస్ పార్టీ సీనియర్ నాయకుడైన అఫ్సర్ ఖాన్ అనారోగ్యంతో ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తమ నాయకుడిని చూసేందుకు మజ్లిస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

అఫ్సర్ ఖాన్
అఫ్సర్ ఖాన్ ఉదయం ఐధు గంటలకు మృతి చెందారు. 2003లో ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేసి గెలిచారు. అనంతరం 2003, 2009లలోను గెలిచారు.

అఫ్సర్ ఖాన్
అఫ్సర్ ఖాన్ మృతికి మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దన్ ఓవైసీ, ఇతర ఎమ్మెల్యేలు సంతాపం తెలిపి, నివాళులు అర్పించారు.

Click it and Unblock the Notifications