ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు: వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ (ఫోటోలు)

విశాఖపట్నం: రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాల్తేరు క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. పలువురు రాజకీయ నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు.

అనంతరం మంగళవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గంటాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు గణబాబు, బండాకు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసు, అనిత, పీలా గొవింద సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎం.వి.విఎస్. మూర్తి, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు, ఎంపి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వుడా అడిషనల్ వీసీ రమేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు అభిమానులు, వివిధ శాఖళ అధికారులు గంటా నివాసానికి చవ్చి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు.

గంటా శ్రీనివాసరావు నియోజక వర్గమైమ భీమిలిలో దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. నియోజగ వర్గంలోని చంద్రం పాలెం ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం అర్ధరాత్రి గంటా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు.

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు


రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాల్తేరు క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు.

 ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు


పలువురు రాజకీయ నేతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి గంటా శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు.

 ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు


అనంతరం మంగళవారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు


గంటాకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ లాలం భవాని, ఎమ్మెల్యేలు గణబాబు, బండాకు సత్యనారాయణమూర్తి, పల్లా శ్రీనివాసు, అనిత, పీలా గొవింద సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు


ఎమ్మెల్సీ ఎం.వి.విఎస్. మూర్తి, ఏయూ వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్. రాజు, ఎంపి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వుడా అడిషనల్ వీసీ రమేష్, ఇతర నాయకులు, కార్యకర్తలు అభిమానులు, వివిధ శాఖళ అధికారులు గంటా నివాసానికి చవ్చి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు.

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

గంటా శ్రీనివాసరావు నియోజక వర్గమైమ భీమిలిలో దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. నియోజగ వర్గంలోని చంద్రం పాలెం ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో మంగళవారం అర్ధరాత్రి గంటా పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు.

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి గంటా జన్మదిన వేడుకలు


ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పుట్టినరోజు సందర్భంగా మంత్రి గంటా అభిమానులతో సెల్ఫీలు దిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+