జగన్ కు ఆ టాలెంట్ చాలా ఎక్కువ, ఆత్మలతో చర్చలు, నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసినా, తప్పుడు ప్రచారం చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ మాజీ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసీపీ నాయకులను హెచ్చరించారు. శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ గతంలో ఆత్మలతో మాట్లాడారని, ఆయన మాట్లాడే మాటలు వింటుంటే అలాగే అనిపిస్తుందని మంత్రి నారా లోకేష్ వ్యంగంగా అన్నారు. ఇప్పుడు కూడా జగన్గ్ తాను ఆత్మలతో మాట్లాడుతున్నాను అనే ఫీలింగ్ లో ఉండిపోతున్నారని మంత్రి నారా లోకేష్ వ్యంగంగా అన్నారు. గతంలో జగన్ కియా మోటార్స్ సంస్థను తానే అనంతపురం జిల్లాకు తీసుకు వచ్చాను అని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారని కానీ కియా మోటార్స్ ఎవరు తీసుకొచ్చారు అనే విషయం ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని ప్రజలందరికీ తెలుసని నారా లోకేష్ గుర్తు చేశాకర.

Minister Nara Lokesh made sensational comments on former CM Jagan

ద్రబాబు నాయుడు కష్టపడి కియా మో మోటార్స్ సంస్థ అనంతపురం జిల్లా కి రావడానికి పూర్తి సహకారం అందించారని, అయితే కియా మోటార్స్ సంస్థను తానే రాయలసీమకు తీసుకు వచ్చాను అని జగన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆ విషయంలో జగన్ జబ్బలు కొట్టుకుంటున్నారు మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుందని మంత్రి నారా లోకేష్ మండిపడ్డాడు.

గత వైసీపీ ప్రభుత్వానికి భయపడి వెనక్కి వెళ్ళిపోయిన కంపెనీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, వీలైనన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయిన లూలూ, అశోక్ లేలాండ్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెడతామని ఇప్పటికే ప్రకటించారని మంత్రి నారా లోకేష్ అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో టీసీఎస్ సంస్థ రావడానికి జగన్ ఏ ఆత్మతో మాట్లాడాడో తెలీయడం లేదని మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ కు రి పైన వైసిపి నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే చట్టపరంగా వారి పైన చర్యలు తీసుకుంటామని మొదట వాళ్ళ పేర్లు ఫేస్బుక్ లో ఉందా లేదా తెలుసుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ తో పాటు వైసిపి నాయకులు ఏ బుక్ పెట్టుకున్న పర్వాలేదని ఆ విషయం నేను ఏమాత్రం పట్టి కొంత ప్రాణ లోకేషన్ ఉన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+