మహానాడులో సునీత బర్త్ డే, బాబుకు స్వీట్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత జన్మదినం కూడా ఎన్టీఆర్ జన్మదినం రోజే. ప్రతి ఏటా ఆమె జన్మదినం మహానాడులో జరుగుతుంటుంది.
ఈ ఏడాది కూడా పరిటాల జన్మదినం మహానాడులో జరిగింది. ఆమెకు పార్టీ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.
పరిటాల సునీత పేరు చెప్పగానే మహానాడు ప్రాంగణం కరథాల ధ్వనులతో మార్మోగింది. మహానాడు వేదికపై ఉన్న వారందరికీ ఆమె స్వీట్లు పంచారు. గవర్నర్ నరసింహన్ ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత జన్మదినం కూడా ఎన్టీఆర్ జన్మదినం రోజే. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపతున్న అభిమానులు.

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత జన్మదినం కూడా ఎన్టీఆర్ జన్మదినం రోజే. సునీతకు ఓ అభిమాని పుష్పగుచ్ఛం ఇస్తూ..

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత జన్మదినం కూడా ఎన్టీఆర్ జన్మదినం రోజే. సునీతకు ఓ అభిమాని పుష్పగుచ్ఛం ఇస్తూ..

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత జన్మదినం కూడా ఎన్టీఆర్ జన్మదినం రోజే. మహానాడు వేదికపై చంద్రబాబుకు మిఠాయి ఇస్తున్న సునీత.

పరిటాల సునీత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత జన్మదినం కూడా ఎన్టీఆర్ జన్మదినం రోజే. ఏపీ సీఎం చంద్రబాబుతో సునీత.












Click it and Unblock the Notifications