అదిరిన మిస్ అమరావతి పోటీలు
విజయవాడ: విజయవాడ నగరంలో మిస్ అమరావతి పోటీలు అదిరిపోయాయి. ఈ పోటీలు పలువురిని అలరించాయి. అచ్చ తెలుగు చీరకట్టు, ఆధునిక వస్త్రధారణతో యువతులు అలరించారు. విజయవాడకు చెందిన ప్రవల్లిక మిస్ అమరావతిగా ఎంపికయ్యారు. చాలా సంతోషంగా ఉందని, తనకు మిస్ అమరావతి వస్తుందని అనుకోలేదని ప్రవల్లిక అన్నారు. గుంటూరుకు చెందిన ప్రత్యూష రన్నరప్‌గా నిలిచారు.












Click it and Unblock the Notifications