సుందరీమణలు అందాలతోనూ పోటీ పడ్డారు (పిక్చర్స్)

హైదరాబాద్: హైదరాబాద్‌లో జరిగిన యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014 2014 ఆడిషన్స్‌కు అనూహ్య స్పందన వచ్చింది. అద్భుతమైన ప్రతిభను నిరూపించడంలో నగరం మరోసారి విజయం సాధించింది. హైదరాబాదులో జరిగిన ఆడిషన్లలో ఎంపికైనవారు సెప్టెంబర్‌ నెలలో ముంబైలో జరిగే ఆఖరి రౌండ్ కోసం ముందుకు సాగారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని హయత్ హోటల్‌లో జరిగిన ఆడిషన్లలో దాదాపు వందకు పైగా సుందరీమణులు ప్రపంచానికి తమ అందచందాలను, తెలివితేటలను చాటేందుకు పోటీ పడ్డారు. ఆఢిషన్లలో ఫైనలిస్టులను ఎంపిక చేయడం న్యాయనిర్ణేతలకు కష్టంగా మారేలా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా సాగింది.

ఫైనలిస్టులుగా ఎంపికైన భాములు తమ అందచందాలను, ప్రవర్తనను, సంకల్పాన్ని ఆహూతుల ముందు ప్రదర్శించారు. అందాల పోటీల రెండో ఎడిషన్ మొత్తం ఫార్మాట్‌కు విప్లవాత్మక మార్పులతో చేసి విభిన్న దృక్పథంతో ముందుకొచ్చింది.

సుందరీమణలు పోటీ

సుందరీమణలు పోటీ

హైదరాబాదులో యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014 ఆడిషన్స్‌ జరిగింది. దీనికి మంచి స్పందన లభించింది.

సుందరీమణల పోటీ

సుందరీమణల పోటీ

నిజమైన దివాను గుర్తించడంలో యమహా ఫ్యాసినో మిస్ దివా యూనివర్స్ 2014 పోటీల ప్రతి క్షణాన్ని ఎప్పటికప్పుడు బంధించి టీవీ చానెల్ సిరీస్‌లో అందిస్తారు.

సుందరీమణుల పోటీ

సుందరీమణుల పోటీ

పోటీకి సంబంధిచిన సిరీస్‌లను ప్రముఖ టీవీ చానెల్ జీ కేఫ్ ప్రసారం చేసి తద్వారా పోటీకిలకు మరింత సొబగులు దిద్దనుంది.

సుందరీమణల పోటీ

సుందరీమణల పోటీ

మిస్ దివా టైటిల్ అర్హతకు అవసరమైన విశ్వాసం, ప్రతిస్పందన, తేజస్సు, మేధస్సు, లక్షణాలను టీవి సిరీస్ బయటకు తెస్తుంది.

సుందరీమణల పోటీ

సుందరీమణల పోటీ

ఈ ఏడాది జరిగే ఆడిషన్లలో దేశవ్యాప్తంగా అన్ని వైపులా మిస్ దివా టైటిల్‌ను గెలుచుకునే అందమైన, చురుకైన, తెలివైన దివా కోసం అన్వేషిస్తారు.

సుందరీమణుల పోటీ

సుందరీమణుల పోటీ

టీవీ సిరీస్ తొలి సీజన్ ఆసియా నెంబర్ 1 ఇడిఎం సన్‌బర్న్ పర్సెప్ట్ ద్వారా రూపొందించినన సన్‌డౌనర్ పూల్ పార్టీ అయిన దివా గ్రైండ్‌ను వీనుల విందు చేసేందుకు తెస్తుంది.

సుందరీమణలు పోటీ

సుందరీమణలు పోటీ

మొత్తంగా మియామి లుక్, ఫీల్ ఇచ్చే పార్టీకి ప్రఖ్యాత డిజెలు, దేశానికి చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తారు.

సుందరీమణల పోటీ

సుందరీమణల పోటీ

మిస్ దివాతో సన్‌బర్న్ ఇంద్రజాలం, ప్రశాంతతల సమ్మేళనం ఒక ఆసక్తికరమైన ప్రదర్శనకు తార్కాణం.

సుందరీమణల పోటీ

సుందరీమణల పోటీ

యమహా మిస్ దివా యూనివర్స్ 2014 ఆడిషన్స్‌లో పాల్గొన్న సుందరీమణులు న్యాయనిర్ణేతలకు సవాల్ విసిరారు.

సుందరీమణుల పోటీ

సుందరీమణుల పోటీ

ఆడిషన్స్‌లో సుందరీమణుల అందచందాలనే కాకుండా తెలివితేటలను, ప్రవర్తనను కూడా పరీక్షిస్తారు. ఇది అమ్మాయిలకు చాలా కష్టమైన పోటీయే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+