ఆ విషయం గుర్తుంచుకోకపోతే.. జనం చంద్రబాబు తాట తీస్తారు: రోజా
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. మహిళా సంక్షేమాన్ని గాలికొదిలేస్తే జనాలు తాట తీస్తారన్న సంగతి చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. మహిళా రక్షణ విషయంలో టీడీపీ ప్రభుత్వ తీరును ఆమె తప్పుబట్టారు. తన చుట్టూ ఉన్న తోడేళ్లను కాపాడుకోవడానికి.. చంద్రబాబు ఆడవాళ్ల మానప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చివేయాలంటూ ప్రజలకు రోజా పిలుపునిచ్చారు. నేడు విజయనగరంలో పర్యటించిన సందర్బంగా రోజా ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళా సంక్షేమాన్ని గాలికొదిలేస్తే జనాలు తాట తీస్తారన్న సంగతి చంద్రబాబు గుర్తుంచుకోవాలన్నారు.

ఒక దళిత మంత్రితో కాళ్లు పట్టించుకున్న చంద్రబాబు మహిళలకు ఏం న్యాయం చేస్తారని రోజా ప్రశ్నించారు. పేరుకే కేబినెట్ లో మహిళా మంత్రులు తప్ప.. వారికి ఎలాంటి అధికారాలు లేవని దుయ్యబట్టారు. సోమవారం నాడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్బంగా డ్వాక్రా మహిళలకు, మహాలక్ష్మి పథకానికి నిధులు విడుదల చేయాల్సిందిగా రోజా డిమాండ్ చేశారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్











Click it and Unblock the Notifications