లోకేష్‌పై రోజా కామెంట్లు
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే రోజా శుక్రవారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. లోకేష్ తీరు చూస్తుంటే హీరో మహేష్ బాబు సినిమా డైలాగ్ గుర్తుకు వస్తోందని, కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టినట్లుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల కష్టాలపై పోరాడుతున్న తమ పార్టీ అధినేత వైయస్ జగన్ ముందే ముందే లోకేష్ తొడకొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ పైన లోకేష్ తన స్థాయిని మించి వ్యాఖ్యలు చేస్తున్నారని, లోకేష్ సిమ్ కార్డులేని సెల్‌ఫోన్‌లా ఉంటాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications