వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ జూ ఆర్టిస్ట్, ఇద్దరు మోడల్స్

పట్టుబడ్డ నటి జూనియర్ ఆర్టిస్ట్ కాగా, మోడల్స్ కోల్‌కతాకు, హైదరాబాదుకు చెందిన వారిగా తెలుస్తోంది. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని పూర్ణచంద్ర రావు, సురేష్ నిర్వహిస్తున్నారు. వీరిద్దరు గత ఎనిమిది నెలలుగా వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
పూర్ణచంద్ర రావు మణికొండలో నివసిస్తున్నాడు. ఇతను వ్యభిచార గృహాన్ని తనకు తెలిసిన వారికి అమ్మాయిలను సరఫరా చేస్తూ నడిపిస్తున్నాడు. ఇతనికి సురేష్ సహకరిస్తున్నాడు.
పూర్ణచంద్ర రావు తనకు తెలిసిన కస్టమర్స్‌కు మోడల్స్ ఫోటోలను చూపించి వారిని సరఫరా చేసేవాడు. నిందితుల నుండి పోలీసులు ఐదు సెల్ ఫోన్స్, కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. పూర్ణచంద్ర రావు, సురేష్లను పోలీసులు స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. పట్టుబడ్డ యువతులు 19 నుండి 26 ఏళ్ల మధ్య ఉన్నవారు. వీరిని పోలీసులు రెస్క్యూ హోంకు తరలించారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications