ఫ్యాషన్ షో: బ్రైడల్ లుక్‌లో మోడళ్ల హొయలు(పిక్చర్స్)

హైదరాబాద్: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కొత్త మలుపు. నిశ్చితార్థం నుంచి రిసెప్షన్ వరకు ప్రతి సందర్భమూ ప్రత్యేకమే. కలకాలం గుర్తిండిపోయే ఆ మధుర క్షణాల కోసం వధువులు తీవ్రంగా శ్రమిస్తారు. ఇందుకోసం మిర్రర్ సెలూన్ అండ్ అకాడమీ బ్రైడల్ లుక్ మేకప్‌తో ముందుకు వచ్చింది. నిశ్చితార్థం, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేస్తోంది.

బుధవారం మాదాపూర్‌లోని మిర్రర్ సెలూన్ అండ్ అకాడమీలో బ్రైడల్ ఫ్యాషన్ షో నిర్వహించారు. ముంబైకి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ చెరాగ్ బాంబోత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ తళుక్కున మెరిశారు. ఎంగేజ్‌మెంట్ కోసం ఫ్రెష్ అండ్ ఫ్లోరల్ శైలిలో వధువు ఉండాలన్న చెరాగ్, ఆ తరహాలోనే మేకప్ కూడా చేశారు.

ఇక ఆనందోత్సాహాల చిరునామా సంగీత్ కోసం డ్యాన్స్ ఆఫ్ ఎన్వీ అంటే మరింత గ్లామరస్ లుక్స్‌ను వధువుకు ఇస్తే.. వెడ్డింగ్ రోజు అతిలోక సుందరిలా వధువు ఉండాలంటూ కలర్స్‌తోనే కనికట్టు చేసే ప్రయత్నం చేశారు. గోల్డ్, మెరూన్, రెడ్, సిల్వర్ కలర్స్‌తో కనికట్టు చేశారు. ట్రెడిషనల్ ట్విస్టుతో వెస్ట్రన్ టచ్ ఇస్తూ రిసెప్షన్‌కు బ్రైడల్ కోచర్ లుక్‌ను ఆవిష్కరించారు. అకాడమీ ఫౌండర్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వెడ్డింగ్ సీజన్‌లో మేకప్‌పై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్ షో నిర్వహించినట్లు తెలిపారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఓ కొత్త మలుపు. నిశ్చితార్థం నుంచి రిసెప్షన్ వరకు ప్రతి సందర్భమూ ప్రత్యేకమే.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ముంబైకి చెందిన ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ చిరాక్ బాంబోత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ తళుక్కున మెరిశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

కలకాలం గుర్తిండిపోయే ఆ మధుర క్షణాల కోసం వధువులు తీవ్రంగా శ్రమిస్తారు. ఇందుకోసం మిర్రర్ సెలూన్ అండ్ అకాడమీ బ్రైడల్ లుక్ మేకప్‌తో ముందుకు వచ్చింది.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

నిశ్చితార్థం, సంగీత్, పెళ్లి, రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా ముస్తాబు చేస్తోంది మిర్రర్ సెలూన్ అండ్ అకాడమీ.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఎంగేజ్‌మెంట్ కోసం ఫ్రెష్ అండ్ ఫ్లోరల్ శైలిలో వధువు ఉండాలన్న చెరాగ్, ఆ తరహాలోనే మేకప్ కూడా చేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఇక ఆనందోత్సాహాల చిరునామా సంగీత్ కోసం డ్యాన్స్ ఆఫ్ ఎన్వీ అంటే మరింత గ్లామరస్ లుక్స్‌ను వధువుకు ఇస్తే.. వెడ్డింగ్ రోజు అతిలోక సుందరిలా వధువు ఉండాలంటూ కలర్స్‌తోనే కనికట్టు చేసే ప్రయత్నం చేశారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

గోల్డ్, మెరూన్, రెడ్, సిల్వర్ కలర్స్‌తో కనికట్టు చేశారు. ట్రెడిషనల్ ట్విస్టుతో వెస్ట్రన్ టచ్ ఇస్తూ రిసెప్షన్‌కు బ్రైడల్ కోచర్ లుక్‌ను ఆవిష్కరించారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

అకాడమీ ఫౌండర్ డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. వెడ్డింగ్ సీజన్‌లో మేకప్‌పై అవగాహన కల్పించేందుకు ఫ్యాషన్ షో నిర్వహించినట్లు తెలిపారు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ఈ ఫ్యాషన్ షోలో బ్రైడల్ అలంకరణలో మెరిసిపోతున్న పలువురు మోడళ్ళు.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

మిర్రర్ సెలూన్ అండ్ అకాడమీ బ్రైడల్ లుక్ ఫ్యాషన్ షోలో హొయలుపోతున్న ఓ మోడల్.

ఫ్యాషన్ షో

ఫ్యాషన్ షో

ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ చెరాగ్ బాంబోత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఫ్యాషన్ షోలో మోడల్స్ తళుక్కున మెరిశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+