ఫ్యాషన్: వయ్యారుల సొగసు చూడతరమా (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రెండో రోజు శుక్రవారంనాడు కూడా ఫ్యాషన్ షో అలరించింది. వయ్యారి భామలు తమ నడకలతో అందాలను ఆరబోశారు. పలువురు మోడళ్లు తన నడకతో సొగసు కాంతులు విరజిమ్మారు.
ప్రముఖ డిజైనర్లు రూపొందించిన విభిన్నమైన దుస్తులను ధరించి వారు ర్యాంపై కనుల విందుగా ప్రదర్శించారు. ప్రముఖ డిజైనర్ ఇషితా సింగ్ రూపొందించిన లీలా - సామ్రాజ్యవాదపు శైలి డిజైన్లను మోడళ్లు రనియా రావు, నటాషా, సూరీలు ధరించి ప్రదర్శించారు.
కింగ్ ఫిషర్ ఆల్ట్రా ఫ్యాషన్ వీక్ రెండో రోజు శుక్రవారం చూపురులందరినీ ఆకట్టుకుంది. పలువురు వెండి తెర నటులు కూడా మోడళ్లతో ర్యాంప్‌పై నడిచారు. ఉత్సాహంగా సాగిన ఈ ప్రదర్శనలో ప్రముఖ డిజైనర్లు పాలు పంచుకున్నారు. హైదరాబాదులో మరో రెండు రోజుల పాటు కింగ్ ఫిషర్ ప్యాషన్ షో నిర్వాహకులు చెప్పారు.

ఫ్యాషన్ 1
అంతర్జాతీయ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ వీక్ శుక్రవారం రెండో రోజు కూడా సాగింది. విభిన్నమైన డిజైన్లు గల దుస్తులను ధరించి మోడళ్లు ప్రదర్శన ఇచ్చారు.

ఫ్యాషన్ 2
ఇషితా సింగ్ రూపొందించిన లీలా - సామ్రాజ్యవాదపు శైలి దుస్తులను మోడళ్లు ప్రదర్సించారు.

ఫ్యాషన్ 3
ప్రముఖ డిజైనర్లు రూపొందించిన విభిన్నమైన దుస్తులను ధరించి మోడళ్లు ర్యాంప్ ఆందాలను ఆరబోశారు.

ఫ్యాషన్ 4
మోడళ్లు తమ అందాలను ఆరబోస్తూ కొత్త కొత్త డిజైన్ల దుస్తులను ధరించి ర్యాంప్‌పై హొయలు ఒలకబోశారు.

ఫ్యాషన్ 5
ఉత్సాహంగా సాగిన ఫ్యాషన్ షోలో పలువురు డిజైనర్లు కూడా పాల్గొన్నారు. వెండి తెర నటులు కూడా పాల్గొన్నారు.

ఫ్యాషన్ 6
కాంతులు వెదజల్లుతు మోడళ్లు కొత్త డిజైన్లతో కూడిన దుస్తులను ర్యాంప్‌పై నడుస్తూ ప్రదర్శించారు.

ఫ్యాషన్ 7
కింగ్ ఫిషర్ అల్ట్రా ఫ్యాషన్ షోలో అందాల భామలు నూతన శైలి దుస్తులను ధరించి అందాలను ఆరబోశారు.

ఫ్యాషన్ 8
ఓ వయ్యారి భామ సరికొత్త డిజైన్ దుస్తులను ధరించి ఇలా అందాలను ఆరబోసి కనుల విందు చేసింది.

ఫ్యాషన్ 9
ఆరేసుకోబోయి పారేసుకున్నా అన్నట్లుగా అందమైన దుస్తులను ప్రదర్శిస్తూ ఓ భామ ఇలా చూపులను కట్టిపడేసే విధంగా..

ఫ్యాషన్ 10
దేహ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే దుస్తులతో ర్యాంప్‌పై నడుస్తూ ఓ అందాల మోడల్ తన హావభావాలను ప్రదర్శిస్తూ ఇలా.

ఫ్యాషన్ 11
ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులు ధరించి మోడళ్లు తమ అందాలను ఆరబోస్తూ ఆ దుస్తుల వైభవాన్ని చాటారు.

ఫ్యాషన్ 12
ఈ అందాల దుస్తులను చూసి మీరు పడిపోరా అన్నట్లుగా ఓ మోడల్ తన అందచందాలను సరికొత్త దుస్తుల్లో ఇలా ప్రదర్శించింది.

ఫ్యాషన్ 13
ఇదేమి చిత్రమో అన్నట్లుగా అందాలు వస్త్రధారణలో కూడా ఉట్టిపడుతాయని చెబుతున్నట్లుగా ఈ మోడల్ ఇలా.

ఫ్యా,న్ 14
అందంగా రూపొందించిన దుస్తులను ఎలా కడితే ఎలా అమరుతాయో, కొత్త కాంతులు వెదజల్లుతాయో చూపిస్తూ ఈ మోడల్ ఇలా












Click it and Unblock the Notifications