నేను హామీ ఇస్తున్నా: మోడీ, 'అలా భయపెట్టే ప్రయత్నం'
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపు ప్రత్యేకమైనదని చెప్పారు. ఇక్కడ బీజేపీ అంకితభావంతో సేవలు అందిస్తుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ గెలుపుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ గెలుపు ప్రత్యేకమైనదని చెప్పారు. ఇక్కడ బీజేపీ అంకితభావంతో సేవలు అందిస్తుందని తాను హామీ ఇస్తున్నానని చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నానని చెప్పారు. యువత నుంచి పద్ద ఎత్తున మద్దతు లభించిందన్నారు. బీజేపీ చారిత్మాత్మక విజయం సుపరిపాలన, అభివృద్ధికి నాంది అన్నారు.
గెలుపుపై వెంకయ్య
మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల ఆదరణ చూరగొంటున్నారని వెంకయ్య చెప్పారు. మోడీని.. ప్రజలు క్రమేపి పేదల పెన్నిదిగా భావిస్తున్నారని చెప్పారు. ప్రజలు మోడీ వెంట ఉన్నారని చెప్పారు.

మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల అభిమానం చూరగొన్నారన్నారు. కుల, మత, ప్రాంత శక్తులను ఎదిరించి.. మోడీ అన్ని వర్గాల ఆదరణ పొందుతారని చెప్పారు. విపక్షాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించి భయపెట్టే ప్రయత్నం చేశాయన్నారు.
మోడీ అంటే మూడ్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఇండియా అన్నారు. మోడీ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్తారన్న నమ్మకం ప్రజల్లో ఉందని చెప్పారు. నల్లధనంపై పోరాటానికి విపక్షాలు వక్రభాష్యం చెప్పాయన్నారు.
కాంగ్రెస్ కంచుకోట అమేథీలోను కాంగ్రెస్ పరాజయం పాలైందన్నారు. బీజేపీకి మణిపూర్‌లో 36 శాతం, గోవాలో 34 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడులేని పార్టీగా మిగిలిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందన్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications