టీచర్‌నే: మోహన్ బాబు, వెంట విష్ణు, మనోజ్(పిక్చర్స్)
చిత్తూరు: తాను కూడా ఉపాధ్యాయుడినేనని ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు శుక్రవారం అన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, హీరోలు మంచు విష్ణు, మంచు మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడారు. తాను కూడా ఉపాధ్యాయుడినేనని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఉత్తమంగా తయారు చేయాలన్నారు. విద్యార్థులు జీవితంలో గొప్పవాళ్లు కావాలని ఆశిస్తున్నానని చెప్పారు. సమాజగతిని నిర్ణయించేది గురువే అన్నారు.
కాగా, ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా పరుచూరి గోపాలకృష్ణ వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాజరయ్యారు.
గూగుల్ డూడుల్
సెప్టెంబరు 5వ తేదీన (ఇవాళ) సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది.
ఉపాధ్యాయులు, పిల్లలకు సంబంధించి తరగతి గదిని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ డూడుల్‌ను గూగుల్ తన హోం పేజీలో ఉంచింది.

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని శాంత బయోటిక్ వరప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు.

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి మోహన్ బాబు పూలమాల వేస్తూ..

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి మంచు మనోజ్ పూలమాల వేస్తూ..

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి నమస్కరిస్తూ శివప్రసాద్...

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి మోహన్ బాబు పూలమాల వేస్తూ..

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న శివప్రసాద్.

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న భూమన.

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న మంచు విష్ణు.

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న మోహన్ బాబు.

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న మోహన్ బాబు.

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి మోహన్ బాబు నమస్కరిస్తూ..

మోహన్ బాబు
శ్రీవిద్యానికేతన్ కళాశాలలో ఏర్పాటు చేసిన మోహన్ బాబు తండ్రి మంచు నారాయణ స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహానికి మంచు విష్ణు, మనోజ్ నమస్కరిస్తూ..

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న మోహన్ బాబు.

మోహన్ బాబు
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ విద్యానికేతిన్ కళాశాలలో ఉపాద్యాయ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతున్న మోహన్ బాబు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!

Click it and Unblock the Notifications