మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'(ఫోటోలు)

తిరుపతి: తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం "మోహన మంత్ర -2014" సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన మంత్ర టెక్నో కల్చరల్ కార్యక్రమాన్ని ఐఐటీ తరహాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

దాదపు 20 వేల మంది విద్యార్ధులకు ఇది ఒక మంచి అవకాశం అని తెలిపారు. శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం పేదలకు ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్ధి దశ ఎంతో విలువైనదని వారికి అందివచ్చే అవకాశాలను సరైన సమయంలో వినియోగించుకుంటే మరెంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చున్నారు.

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం "మోహన మంత్ర -2014" సాంకేతిక సాంస్కృతిక కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తిరుపతి అర్బన్ ఎస్పీ గోపినాథ్ జట్టి హాజరయ్యారు.

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోహన మంత్ర టెక్నో కల్చరల్ కార్యక్రమాన్ని ఐఐటీ తరహాలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దాదపు 20 వేల మంది విద్యార్ధులకు ఇది ఒక మంచి అవకాశం అని తెలిపారు.

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'


శ్రీ విద్యానికేతన్ యాజమాన్యం పేదలకు ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. విద్యార్ధి దశ ఎంతో విలువైనదని వారికి అందివచ్చే అవకాశాలను సరైన సమయంలో వినియోగించుకుంటే మరెంతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చున్నారు.

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'


ఇక్కడ చదువుతున్న విద్యార్ధులు దేశం గర్వించదగ్గ విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా అన్ని రంగాల్లో ఉన్నత స్ధానంలో ఉండాలని ఆశిస్తున్నానన్నారు. అనంతరం విద్యాసంస్ధల సీఈఓ మంచు విష్ణు మట్లాడుతూ భారతదేశంలోనే అతి పెద్ద యూత్ ఫెస్టివల్ ఈ మోహన మంత్ర అన్నారు.

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

మంచు విష్ణు చేతుల మీదగా 'మోహన మంత్ర'

రాష్ట్ర వ్యాప్తంగానే కాకా దేశ విదేశాల నుంచి కూడా విద్యార్ధులు భారీగా ఇక్కడికి చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమం గురువారం నుంచి నవంబర్ 1 వరకు జరుగుతుందని ఆయన తెలిపారు.

ఇక్కడ చదువుతున్న విద్యార్ధులు దేశం గర్వించదగ్గ విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా అన్ని రంగాల్లో ఉన్నత స్ధానంలో ఉండాలని ఆశిస్తున్నానన్నారు. అనంతరం విద్యాసంస్ధల సీఈఓ మంచు విష్ణు మట్లాడుతూ భారతదేశంలోనే అతి పెద్ద యూత్ ఫెస్టివల్ ఈ మోహన మంత్ర అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగానే కాకా దేశ విదేశాల నుంచి కూడా విద్యార్ధులు భారీగా ఇక్కడికి చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమం గురువారం నుంచి నవంబర్ 1 వరకు జరుగుతుందని ఆయన తెలిపారు. డైరెక్టర్ ఆచార్య భగవానులు, ఫైనాన్స్ అడ్వైజర్ బి. రవిశేఖర్, ప్రిన్సిపాల్స్, ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్లు సీహెచ్ ఉమామాహేశ్వరరావు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+