నోట్ల రద్దుపై ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన
న్యూఢిల్లీ: ఇదేంటి ప్రజాసమస్యలపై పోరాడాల్సిన వారు పాటలు పాడుతున్నారేంటి అని అనుకుంటున్నారా.. కాదండి.. ఇది కూడా ప్రజాపోరాటంలో ఒక భాగమే. పపిబిడ్డకు పాలను కొనలేక తల్లీ కుళ్లి ఏడ్చినాదో... తందానా.. అంటూ ఎప్పుడూ వినూత్నమైన ప్రదర్శనలతో ప్రజా సమస్యలను తొందరగా ప్రభుత్వాల దృష్టికి చేరవేసే ఎంపీ, నటుడు శివప్రసాద్ సోమవారం నోట్లపై ప్రజలు పడుతున్న ఇబ్బందులను హరికథ రూపంలో చెబుతూ పలువురిని ఆకర్షించారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ తిరుపతి భవానీనగర్ లోని ఎస్‌బీఐ బ్రాంచ్ ఎదుట ఎంపీ శివప్రసాద్ హరికథ చెప్పారు.












Click it and Unblock the Notifications