ముంబై మోడల్ దోపిడీ: వ్యభిచారం నడిపే స్త్రీ అరెస్టు
హైదరాబాద్: ముంబై మోడల్‌ను దోచుకున్న కేసులో పోలీసులు ప్రగతి సాధించారు. ముంబై మోడల్ సుబ్రతా దత్తాను సికింద్రాబాదులోని కార్ఖానాకు చెందిన ఓ వ్యక్తి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఇక్కడికి రప్పించి, మద్యం తాగించి, ఆమె ఆభరణాలును దోచుకున్న విషయం తెలిసిందే. ఈ సంఘటన గురువారంనాడు జరిగింది.
ఈ కేసులో శుక్రవారంనాడు పోలీసులు ఓ మహిళను అరెస్టు చేశారు. ఆమె వ్యభిచారం రాకెట్‌ను నడుపుతన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రీతి అనే ఆ మహిళను విచారించినట్లు పోలీసులు తెలిపారు. తెలుగు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను రప్పిస్తుందని పోలీసులు గుర్తించారు.

సుబ్రతా దత్తను కూడా వ్యభిచారంలోకి దించాలని ఆ మహిళ ప్రయత్నించిందని, అయితే అది కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది. సుబ్రతా దత్తాను దోచుకున్న వ్యక్తి రాజు ప్రితీ అనుచరుడని పోలీసులు చెబుతున్నారు.
మద్యం తాగించి, రాజు అనే వ్యక్తి ముంబై మోడల్‌ను దోచుకున్నాడు. ఈ విషయంపై సుబ్రతాదత్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. సికింద్రాబాదులోని గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం












Click it and Unblock the Notifications