నాడేమైంది: మురళీమోహన్‌పై రోజా, జీవిత, కవిత ఫైర్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ చేసి సెక్సీయెస్ట్ వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పలువురు మహిళా నేతలు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, భారతీయ జనతా పార్టీ నేత, నటి జీవిత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే, నటి రోజాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మురళీ మోహన్ ఇప్పుడు సుద్దులు చెబుతున్నారని, ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు తాను చెబుతున్న వాటిని పాటించలేదని ఎద్దేవా చేశారు.

మురళీ మోహన్
మురళీ మోహన్ గురువారం సెక్సీయెస్ట్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే తాను వెనక్కి తీసుకునేందుకు సిద్ధమని, క్షమాపణలు చెప్పేందుకు కూడా సిద్ధమని ఆయన చెప్పారు. అయితే, ఈయన వ్యాఖ్యల పైన సోషల్ మీడియాలోను విమర్శలు వస్తున్నాయి.

కల్వకుంట్ల కవిత
మురళీ మోహన్ వ్యాఖ్యలు సరికాదని, ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నారో, ఆయన తన సినీ కెరీర్ సమయంలో దానిని పాటించలేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. మోడర్న్ డ్రెస్‌లే కారణమంటే చిన్నారుల పైన అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

రోజా
మురళీ మోహన్ వ్యాఖ్యలను రోజా ఖండించారు. మురళీ మోహన్ చెప్పిన డిగ్నిఫైడ్ అంటే ఏమిటన్నారు. జీన్, టీ షర్ట్ కంటే చీరలోనే ఎక్కువ ఎక్స్‌పోజ్ ఉంటుందని రోజా కౌంటర్ ఇచ్చారు.

జీవిత
మురళీ మోహన్ వ్యాఖ్యలు సరికాదని జీవిత అన్నారు. ఆయన తాను సినిమా హీరోగా నటించినప్పుడు ఇప్పుడు చెబుతున్న దానిని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications