కోఠి మహిళా కాలేజిలో సంగీత విభావరి (పిక్చర్స్)

హైదరాబాద్: నగరంలోని కోఠి మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది.

ప్రముఖ ఘటం వాద్య కళాకారిణి సుకన్య రాంగోపాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ప్రదర్శించిన ఘట తరంగ్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సుకన్య రాంగోపాల్ సంగీత విభావరి ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. వీనుల విందు చేసింది.

సంగీత విభావరి

సంగీత విభావరి

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ ఘటం వాద్య కళాకారిణి సుకన్య రాంగోపాల్ ప్రదర్శించిన ఘట తరంగ్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

ఘట వాద్యం

ఘట వాద్యం

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో ప్రముఖ ఘటం వాద్య కళాకారిణి సుకన్య రాంగోపాల్ ఘట వాద్య ప్రదర్శన.

హాజరైన ప్రముఖులు

హాజరైన ప్రముఖులు

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు, పూర్వ విద్యార్థులు.

దీపకాంతుల్లో కళాశాల

దీపకాంతుల్లో కళాశాల

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీపాలతో కాంతులీనుతున్న కళాశాల భవనం.

కళాకారుల ప్రదర్శన

కళాకారుల ప్రదర్శన

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ ఘటం వాద్య కళాకారిణి సుకన్య రాంగోపాల్ ప్రదర్శించిన ఘట తరంగ్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

నోటితోనే సంగీతం

నోటితోనే సంగీతం

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తన నోటితోనే సంగీతాన్ని పలికించి ఆకట్టుకున్న కళాకారిణి.

ఘట విన్యాసం

ఘట విన్యాసం

హైదరాబాద్‌లోని కోఠిలోని మహిళ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం లయరాజ సమర్పణం పేరిట నిర్వహించిన ప్రత్యేక సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ప్రముఖ ఘటం వాద్య కళాకారిణి సుకన్య రాంగోపాల్ తన ప్రదర్శనలో ఘట విన్యాసాలతో అమితంగా ఆకట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+