హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బయో బ్యూటీ సొగసులు: గ్రీన్ ఫ్యాషన్ షో(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దక్షిణాదిలోనే బ్యూటీ సెలూన్ రంగంలో ప్రత్యేకత కలిగిన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ఆర్గానిక్ ఫ్యాషన్ షోలో హైదరాబాదీ మోడళ్లు, ప్రత్యేక శైలిలో పలు రకాల నేచర్ ఉత్పత్తులు కలిగిన కలిగిన దుస్తుల్లో క్యాట్ వాక్ చేసి అమితంగా ఆకట్టుకున్నారు.

సహజ రంగులు, పూలతో కూడిన కాస్ట్యూమ్స్‌తో అందమైన మోడళ్లు హొయలు పోయారు. ఈ సందర్భంగా నదితాస్ బ్యూటీ జోన్ ఫౌండర్ నందిత మాట్లాడుతూ.. సేంద్రియ(ఆర్గానికి) సౌందర్య ఉత్పత్తుల ద్వారా వినూత్న పద్ధతుల్లో స్కిన్, హెయిర్, నెయిల్ వంటి పలు విభాగాల్లో సేవలను అందిస్తున్నామని వివరించారు.

ప్రకృతితో మనిషికి కలిగే లాభాలను, అందం, ఆరోగ్యం, వంటి అంశాలతో ముడి చేసి, ఒక నూతన అధ్యయానికి ‘బయో బ్యూటీఫుల్' జోన్ పునాది వేసిందన్నారు. ఈ అద్భుతమైన సేవలు, ప్రతీ ఒక్కకి అందుబాటులో ఉండేలా, అలాగే ఇప్పటి వరకు లేని నాణ్యమైన చికిత్సలు జోన్ కలిగి ఉందని, త్వరలో మరిన్ని బ్రాంచీలను హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడలో ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు.

బయో బ్యూటీ మోడళ్లు

బయో బ్యూటీ మోడళ్లు

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా పలువురు మోడళ్లు అందమైన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు.

మోడల్ హొయలు

మోడల్ హొయలు

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హొయలుపోతున్న మోడల్.

ఫ్యాషన్ షోలో మోడళ్లు

ఫ్యాషన్ షోలో మోడళ్లు

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

హొయలుపోతున్న మోడల్

హొయలుపోతున్న మోడల్

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో మోడల్ హొయలు.

బయో బ్యూటీ

బయో బ్యూటీ

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో బయో బ్యూటీ అందాలతో మోడల్.

ఆకట్టుకున్న మోడల్స్

ఆకట్టుకున్న మోడల్స్

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హైదరాబాదీ మోడళ్లు, ప్రత్యేక శైలిలో పలు రకాల నేచర్ ఉత్పత్తులు కలిగిన కలిగిన దుస్తుల్లో క్యాట్ వాక్ చేశారు.

పూలతో బ్యూటీ

పూలతో బ్యూటీ

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హైదరాబాదీ మోడళ్లు సహజమైన రంగుల అలంకరణతో ఆకట్టుకున్న మోడల్.

అందాల మోడల్స్

అందాల మోడల్స్

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హైదరాబాదీ మోడళ్లు హొయలుపోతూ అహుతులను అమితంగా ఆకట్టుకున్నారు.

మోడల్స్

మోడల్స్

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హైదరాబాదీ మోడళ్లు, ప్రత్యేక శైలిలో పలు రకాల నేచర్ ఉత్పత్తులు కలిగిన కలిగిన దుస్తుల్లో క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు.

మోడల్ హొయలు

మోడల్ హొయలు


బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హొయలుపోతున్న మోడల్.

బయో బ్యూటీ

బయో బ్యూటీ

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో హొయలుపోతున్న మోడల్.

చిన్నారి మోడల్

చిన్నారి మోడల్

బెంగళూరుకు చెందిన ‘నందితాస్ టిబిజడ్' హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్‌బి 6వ ఫేస్‌లో మొట్టమొదటి బయో బ్యూటీఫుల్ స్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ జోన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షోలో చిన్నారి మోడల్ అహుతులను అమితంగా ఆకట్టుకుంది.

English summary
Nadita's The Beautiful Zone Launched a beautiful skin and hair beauty zone at Kukatpally in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X