అయ్యన్నపాత్రుడు కొడుకు పెళ్లి: ప్రముఖులు(పిక్చర్స్)
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పెద్ద కుమారుడు విజయ్ వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం శివారు స్టార్ హోమ్స్ లేఅవుట్ ప్రాంగణంలో జరిగిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు.
సాయంత్రం శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్‌లో వివాహానికి విచ్చేసిన సిఎం చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించి తిరుగుపయనమయ్యారు. చంద్రబాబు తనయుడు లోకేష్ తోపాటు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పయ్యావుల కేశవ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు.

వివాహ వేడుక
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పెద్ద కుమారుడు విజయ్ వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది.

వివాహ వేడుక
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పెద్ద కుమారుడు విజయ్ వివాహం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. హాజరైన ఎంపి మురళీ మోహన్, టిడిపి నేతలు.

వివాహ వేడుక
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం శివారు స్టార్ హోమ్స్ లేఅవుట్ ప్రాంగణంలో జరిగిన వివాహ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు.

వివాహ వేడుక
సాయంత్రం శ్రీకాకుళం నుంచి హెలికాప్టర్‌లో వివాహానికి విచ్చేసిన సిఎం చంద్రబాబు వధూవరులను ఆశీర్వదించి తిరుగుపయనమయ్యారు.

వివాహ వేడుక
చంద్రబాబు తనయుడు లోకేష్ తోపాటు ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, పత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, కొల్లు రవీంద్ర, కింజరాపు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హాజరయ్యారు.

వివాహ వేడుక
వివాహ వేడుకకు తెలుగుదేశం నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, పయ్యావుల కేశవ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications