చలపతిరావు వ్యాఖ్యలు క్షమాపణలు చెప్పినా సరిదిద్దుకోలేనివి: నన్నపనేని రాజకుమారి

సినీ నటుడు చలపతిరావు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు క్షమాపణ కోరినా సరిదిద్దుకోలేనివని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ చెర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు.

విశాఖపట్టణం: సినీ నటుడు చలపతిరావు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు క్షమాపణ కోరినా సరిదిద్దుకోలేనివని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళ కమిషన్ చెర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు.

విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన ఇద్దరు గిరిజన యువతులను ఆమె బుదవారం నాడు పరామర్శించారు.ఈ ఘటన పూర్వాపరాలను ఆమె బాధితులనుండి తెలుసుకొన్నారు.

 Nannapaneni Rajakumari condemned Cine actor Chalapathi Rao comments

విశాఖ ఏజెన్సీలో గ్యాంగ్ రేప్ ఘటనను ఆమె ఖండించారు. ఈ ఘటనకు పాల్పడినవారు ఎంతటివారైనా వదిలేప్రసక్తేలేదని ఆమె ప్రకటించారు.

అత్యాచారానికి పాల్పడిన నిందితుకుల ఉరే సరైన శిక్షఅని ఆమె అభిప్రాయపడ్డారు. మరో వైపు సినీ నటుడు చలపతిరావు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ వ్యాఖ్యలు బాధాకరమన్నారు.చలపతిరావు మహిళలపట్ల చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా అవి సరిదిద్దుకోలేనివన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+