మహానాడులో ముద్దుముద్దుగా నారా దేవాంష్..
అమరావతిలో జరుగుతున్న తెలుగుతమ్ముళ్ల జెండా పండుగలో చంద్రబాబు ఎంత ఆకర్షణగా మారారో.., ఆయన మనవడు లోకేష్ బాబు కూడా అంతే ఆకర్షణగా మారాడు. పార్టీ నాయకులు కొందరు నారా దేవాంష్ కటౌట్లను ఏర్పాటు చేసి తమ భవిష్యత్ నాయకుడంటూ కొనియాడారు. పోస్టర్స్ లో నారా దేవాంష్ ముద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందరిని ఆకర్శిస్తుండం గమనార్హం.













Click it and Unblock the Notifications