నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్ (ఫోటోలు)
గుంటూరు: రాజకీయాల్లో మంచి నడవడిక, నైతిక విలువలను పాటించే వారిని ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు 97వ జన్మదిన వేడుకలకు బుధవారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ యడ్లపాటి వంటి నిబద్ధత, విలువలు కలిగిన పెద్దలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. అవినీతి పరులైన నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు.
రాజకీయాల్లో మచ్చలేని నేతగా గుర్తింపు పొందిన
యడ్లపాటి వెంకట్రావు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయన ఆశీర్వాదం తీసుకొవడం అదృష్టంగా పేర్కొన్నారు. వైవీరావు జన్మదిన వేడుకల్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, రావెల కిశోర్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్
రాజకీయాల్లో మంచి నడవడిక, నైతిక విలువలను పాటించే వారిని ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.

నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్
గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు 97వ జన్మదిన వేడుకలకు బుధవారం హాజరయ్యారు.

నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ యడ్లపాటి వంటి నిబద్ధత, విలువలు కలిగిన పెద్దలను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు.
నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్
అవినీతి పరులైన నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు.

నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్
రాజకీయాల్లో మచ్చలేని నేతగా గుర్తింపు పొందిన
యడ్లపాటి వెంకట్రావు జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆయన ఆశీర్వాదం తీసుకొవడం అదృష్టంగా పేర్కొన్నారు.

నా అదృష్టం: వైవీ రావు 97వ జన్మదిన వేడుకల్లో నారా లోకేశ్
వైవీరావు జన్మదిన వేడుకల్లో స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, రావెల కిశోర్ బాబు, ఎంపీ గల్లా జయదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Click it and Unblock the Notifications