లోకేష్ నామినేషన్, వెంట బాలకృష్ణ: అభిమానులతో ఇలా పంచుకున్నారు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు.
అమరావతి: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేశారు.
ఆయన వెంట హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, కేఈ కృష్ణమూర్తి, కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. కేఈ, బాలకృష్ణ, కళాలు లోకేష్‌ను ప్రతిపాదించగా, ప్రభుత్వ విప్ కాల్వ, ఎమ్మెల్యేలు బలపరిచారు.
Filed my nomination papers for the MLC election. Humble thanks to all who've joined me & made the moment special. pic.twitter.com/VQrzbXn2oU
— Lokesh Nara (@naralokesh) March 6, 2017
మరో జీవితం మొదలైంది
నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం తాను నామినేషన్ దాఖలు చేస్తున్న చిత్రాలను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. తాను నామినేషన్ దాఖలు చేశానని, ఈ సందర్భంగా తనతో పాటు అసెంబ్లీకి వచ్చి మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలని, ఈ సమయం తనకెంతో ప్రత్యేకమని చెప్పారు.
అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు మరో జీవితం మొదలైందని, ప్రజా ప్రతినిధిగా, రాష్ట్రాభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ విస్తరణకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!!












Click it and Unblock the Notifications