వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అది బెల్టు షాపా?: నారా లోకేష్ విస్మయం, ఇబ్బంది ఉంటే..

ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బెల్టు షాపుల విషయంలో విస్మయం వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బెల్టు షాపుల విషయంలో విస్మయం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన నర్సింహారావు అనే యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి నారా లోకేష్ దృష్టికి బెల్టు షాపుల వ్యవహరాన్ని తీసుకొచ్చారు.

బెల్ట్ షాపు ఫొటోను జతచేసి. 'మా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపు కారణంగా అనేక కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. చాలా సార్లు దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు' అని మంత్రి లోకేష్ ఫిర్యాదు చేశారు.

Nara lokesh response on a belt shop issue

గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా ఉన్న నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ.. 'ఏంటీ ఇది బెల్టు షాపా? ' అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశిస్తానని లోకేష్ ఆ యువకుడికి హామీ ఇచ్చారు. బెల్టు షాపు కారణంగా ఇబ్బంది ఉంటే తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పారు.

English summary
Andhra Pradesh minister Nara lokesh on Friday responded on a belt shop issue in Prakasam district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X