వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్‌కు లోకేష్ గ్రీటింగ్స్: మహేష్‌బాబు, జూఎన్టీఆర్‌లకు చెప్పలేదేం?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బుధవారం నాడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కళ్యాణ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నారా లోకేష్ బుధవారం ఉదయం పదకొండు గంటల సమయంలో పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు.

Nara Lokesh wishes Pawan Kalyan

నారా లోకేష్... పవన్ కళ్యాణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడంపై పలువురు రీట్వీట్లు చేశారు. ఓ ట్వట్‌లో ఒకరు స్పందిస్తూ... నారా లోకేష్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. మరో ట్వీట్లో... జూనియర్ ఎన్టీఆర్‌కు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు.

కాగా, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు తమ అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టిడిపికి చెందిన కృష్ణాజిల్లా ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు యాడ్ ఇచ్చారు.

English summary
Telugudesam Party youth leader Nara Lokesh wishes Jana Sena Party chief Pawan Kalyan on his birth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X