హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్‌సీసీ వార్షికోత్సవం:అలరించిన గుర్రపు స్వారీ(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల విన్యాసాలు విశేషంగా అలరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు జాతీయ సమైక్యత, మత సామరస్యం కాపాడటంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

తెలంగాణ యువత ఎన్‌సీసీలో చేరి మరింతగా దేశానికి సేవలందించాలని అన్నారు. తెలంగాణలో విపత్తులు సంభవించినప్పుడు ఎన్‌సీసీ సేవలు వినియోగించుకుంటామన్నారు.

విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు. గుర్రపు స్వారీ, శత్రువులను సమర్ధంగా ఎదుర్కొవడంతో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ విన్యాసాలను చూసి క్యాడెట్లను అభినందించారు.

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యం.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల కార్యక్రమానికి విచ్చేసిన ఎన్‌సీసీ అధికారులు, కుటుంబ సభ్యులు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల కార్యక్రమానికి విచ్చేసిన ఎన్‌సీసీ క్యాడెట్లు. విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి గౌరవ వందనం స్వీకరిస్తున్న దృశ్యం.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల మార్చి ఫాస్ట్. విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల కార్యక్రమంలో వాయిద్య బృందం స్పెషల్ ప్రదర్శన.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల మార్చి ఫాస్ట్. విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు.

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల మార్చి ఫాస్ట్. విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు జాతీయ సమైక్యత, మత సామరస్యం కాపాడటంలో ఎన్‌సీసీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

తెలంగాణ యువత ఎన్‌సీసీలో చేరి మరింతగా దేశానికి సేవలందించాలని అన్నారు. తెలంగాణలో విపత్తులు సంభవించినప్పుడు ఎన్‌సీసీ సేవలు వినియోగించుకుంటామన్నారు.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఎన్‌సీసీ క్యాడెట్ల గుర్రపు స్వారీ ఆకట్టుకుంది. విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

శత్రువులను సమర్ధంగా ఎదుర్కొవడం ఎలాగో ప్రదర్శిస్తున్న ఎన్‌సీసీ క్యాడెట్లు. విభిన్న రకాల ఫీట్లతో, సాహస విన్యాసాలతో క్యాడెట్లు ఆద్యంతం సమ్మోహితుల్ని చేశారు.

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ విన్యాసాలను చూసి క్యాడెట్లను అభినందించారు.

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో యుద్ధ ట్యాంకర్‌ను ప్రదర్శనకు ఉంచిన ఎన్‌సీసీ క్యాడెట్లు.

 ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

ఘనంగా ఎన్‌సీసీ వార్షికోత్సవం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో యుద్ధ ట్యాంకర్‌ను ప్రదర్శనకు ఉంచిన ఎన్‌సీసీ క్యాడెట్లు.

English summary
National Cadet Corps (NCC), the largest uniformed youth organisation in the world, raised in 1948, is celebrating its 66th Anniversary today with traditional fervour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X