నేషనల్ సిల్క్ ఎక్స్‌పో: సందడి చేసిన నటి చైత్ర(పిక్చర్స్)
హైదరాబాద్: కాటన్ అండ్ సిల్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2015ను టాలీవుడ్ నటి చైత్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను ధరించిన నటి చైత్ర సందడి చేశారు.
ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో హ్యాండ్‌లూమ్ సిల్క్ అండ్ కాటన్ ఉత్సత్తులకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.
ప్రముఖ డిజైనర్లు, చేనేతకారులు రూపొందించిన ఉప్పాడ, బెనరాస్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది కలెక్షన్స్ తోపాటు సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉంచుతామని వివరించారు. హ్యాండ్‌లూమ్ వీవింగ్ రాష్ట్రాల చేనేతకారులు, డిజైనర్లు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారని తెలిపారు.

నేషనల్ ఎక్స్‌పో
కాటన్ అండ్ సిల్క్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన నేషనల్ సిల్క్ ఎక్స్‌పో-2015 శుక్రవారం ప్రారంభమైంది.

నటి చైత్ర
ఈ ప్రదర్శనను టాలీవుడ్ నటి చైత్ర శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు ఉత్పత్తులను ధరించిన నటి చైత్ర సందడి చేశారు.

నటి చైత్ర
ఆమె మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతిలో హ్యాండ్‌లూమ్ సిల్క్ అండ్ కాటన్ ఉత్సత్తులకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు.

నటి చైత్ర
నిర్వాహకులు జయేష్ మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన డిసెంబర్ 7వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

నటి చైత్ర
ప్రముఖ డిజైనర్లు, చేనేతకారులు రూపొందించిన ఉప్పాడ, బెనరాస్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది కలెక్షన్స్ తోపాటు సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉంచుతామని వివరించారు.

చైత్ర
హ్యాండ్‌లూమ్ వీవింగ్ రాష్ట్రాల చేనేతకారులు, డిజైనర్లు తమ ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారని తెలిపారు.

చైత్ర
ప్రదర్శనలోని పలు ఉత్పత్తులను నటి చైత్ర ఈ సందర్భంగా పరిశీలించారు. వాటిని ధరించి సందడి చేశారు.












Click it and Unblock the Notifications