హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిటీలో 48వ శాఖను ప్రారంభించిన నేచురల్స్ (పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ మహిళల బ్యూటీ సలోన్ నేచురల్స్ తన 48వ శాఖను నగరంలోని కొండాపూర్‌లో ప్రారంభించింది. హెయిర్ స్పా, అందానికి చికిత్సలను దేశంలోని 400కిపై ఉన్న సలోన్ల ద్వారా సేవలందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నేచురల్స్ సిఈఓ అండ్ సహ వ్యవస్థాపకుడు కుమారవేలు మాట్లాడారు.

వినియోగదారుల అందాన్ని అంతర్ముఖ దృష్టికోణంతో చూస్తూ బాహ్య ప్రపంచంలోకి రావాలని తాము ఆశిస్తున్నట్లు కుమారవేలు చెప్పారు. 48వ శాఖను హైదరాబాద్‌లో ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. బ్యూటీ ఇండస్ట్రీకి నగరంలో ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ప్రస్తుతం 400లకు పైగా ఉన్న సలోన్‌ల సంఖ్యను ఈ ఏడాది 600కు చేర్చాలని భావిస్తున్నట్లు తెలిపారు.

సుశిక్షుతులైన సిబ్బంది, నిపుణులతో నేచురల్స్ సంస్థ హెయిర్, బ్యూటీకేర్‌లతో లక్షలమంది వినియోగదారుల మనస్సులో స్థానం సంపాదించుకుందని తెలిపారు. 2017కల్లా విజయవంతమైన మహిళా పారిశ్రామిక వేత్తలను నేచురల్స్ ప్రోత్సహించడం ద్వారా ఒక ప్రాంఛైజీ యజమానురాలిగా అయ్యేలా బ్రాండ్‌లో అనుబంధం దోహదపడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఔత్యాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, భారత మహిళా బ్యాంకు ద్వారా రుణసదుపాయాన్ని నేచురల్స్ అందిస్తోందని కుమారవేలు తెలిపారు.

నేచురల్స్

నేచురల్స్

ప్రముఖ మహిళల బ్యూటీ సలోన్ నేచురల్స్ తన 48వ శాఖను నగరంలోని కొండాపూర్‌లో ప్రారంభించింది.

నేచురల్స్

నేచురల్స్

హెయిర్ స్పా, అందానికి చికిత్సలను దేశంలోని 400కిపై ఉన్న సలోన్ల ద్వారా సేవలందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

నేచురల్స్

నేచురల్స్

ఈ సందర్భంగా నేచురల్స్ సిఈఓ అండ్ సహ వ్యవస్థాపకుడు కుమారవేలు మాట్లాడారు.

నేచురల్స్

నేచురల్స్

వినియోగదారుల అందాన్ని అంతర్ముఖ దృష్టికోణంతో చూస్తూ బాహ్య ప్రపంచంలోకి రావాలని తాము ఆశిస్తున్నట్లు కుమారవేలు చెప్పారు.

English summary
Naturals launched it's 48th Salon at Kondapur, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X