చార్జ్‌మ్యాన్ పోస్టులు: నావల్ డాక్ యార్డ్ రిక్రూట్‌మెంట్

నావల్ షిప్ రిపేర్ యార్డ్(కార్వార్), నావల్ డాక్ యార్డ్(ముంబై) మరియు వెస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలో ఈ పోస్టుల భర్తీ ఉంటుంది.

నాన్ ఇండస్ట్రియల్, నాన్ గెజిటెడ్ చార్జ్‌మ్యాన్(గ్రూప్-బి) పోస్టుల భర్తీకై భారతీయ అభ్యర్థుల నుంచి ఇండియన్ నేవి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నావల్ షిప్ రిపేర్ యార్డ్(కార్వార్), నావల్ డాక్ యార్డ్(ముంబై) మరియు వెస్టర్న్ నావల్ కమాండ్ పరిధిలో ఈ పోస్టుల భర్తీ ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఎంప్లాయ్ మెంట్ న్యూస్ పేపర్ నోటిఫికేషన్(డిసెంబర్24-డిసెంబర్30) విడుదలైన 21రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.

 Naval Dockyard Recruitment 2017 Apply Online

పోస్ట్ పేరు: చార్జ్‌మ్యాన్(గ్రూప్-బి: నాన్ ఇండస్ట్రియల్, నాన్ గెజిటెడ్)
మొత్తం పోస్టులు:121
విద్యార్హత: డిప్లోమా ఇన్ ఇంజనీరింగ్/మేనేజ్ మెంట్ తో పాటు సూపర్వైజరీ స్కిల్స్/జనరల్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.

పేస్కేల్: రూ.35400 - 81200 లెవల్-6లో (సీపీసీ స్కేల్-6 రూ.9300-34800(PB-2)గ్రేడ్ పే రూ.4200/)
విభాగాల వారిగా ఖాళీలు: ఇంజనీరింగ్-33, ఎలక్ట్రికల్-14, వెపన్-08, నిర్మాణరంగం-24, మెయింటెనెన్స్-10, ప్రొడక్షన్, ప్లానింగ్ అండ్ కంట్రోల్-32

వయసు పరిమితి: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అభ్యర్థుల వయసు 18-25సంవత్సరాలు ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ద్వారా..

దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ విడుదలైన మూడో తేదీ నుంచి అధికారిక వెబ్ సైట్ ద్వారా అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. (బహుశా చివరి తేదీ 16/01/2017)

మరిన్ని వివరాలకు::

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+