వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భవిష్యత్తులో తూర్పు నావికా దళం ప్రబల శక్తిగా ఎదగనుంది. ఎయిర్‌క్రాఫ్ట్ కేరియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ మరో మూడేళ్లలో తూర్పు నావికాదళ సైనిక సంపత్తిలో ప్రవేశించనుంది. విశాఖకు చేరువలోనే మరో ఎయిర్ స్టేషన్‌ను బొబ్బిలిలో ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది.

తూర్పు నావికా దళంలో భాగమైన ఐఎన్ఎస్ డేగా విమాన రాకపోకల నియంత్రణలో ప్రధాన భూమిక పోషిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రతి ఏటా రూ. 11 కోట్లను రాబట్టి ఆర్ధికంగా ఎదిగింది. ఏడాదికి విశాఖ నుంచి సివిల్ షెడ్యూల్డ్ విమానాలు 972 కాగా అంతర్జాతీయ విమానాలు 360 రాకపోకల స్ధాయికి చేరుకుంది.

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

ఐఎన్ఎస్ డేగా అభివృద్ధిని గురువారం డేగా అదికారి ముకుంద్ మీడియాతో వివరించారు. 1972 డిసెంబర్ 23న ఒక హెలికాప్టర్‌తో ప్రారంభమైన ప్రస్థానం తర్వాత నాలుగేళ్లలో హెలిపాడ్ నిర్మాణంతో విశాఖపట్నం ఎయిర్ ఫీల్డ్‌గా మారింది.

 'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

1991 అక్టోబర్ 21న ఐఎన్ఎస్ డేగా నావల్ కంట్రోల్‌కు వచ్చి షిప్ బోర్న్ విమానాలతో నావికాదళ ఎయిర్ స్టేషన్‌గా పూర్తి స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఆపరేషన్స్, సాంకేతికత, పర్యవేక్షణ తదితర యూనిట్లతో విమానాలు ఎగిరే స్థాయికి చేరింది.

 'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

2007 జూన్ 17న పదివేల అడుగుల పొడవైన రన్ వే నిర్మాణంతో రాత్రివేళల్లోనూ విమానాల రాకపోకలకు అనువుగా ఉంది. పదేళ్లలోనే 50 రెట్లు అభివృద్ధి సాధించింది. వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో అటు రక్షణ పరంగానే కాకా అంతర్జాతీయ విమాన రాకపోకలకు సంయుక్త వినియోగ ఎయిర్ ఫీల్డ్‌గా రూపాంతరం చెందింది.

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

ఐఎన్ఎస్ డేగా నుంచే ఐదు స్క్వాడ్రన్లు, నాలుగు షిప్ బోర్న్ విమానాలను అనుసంధానిస్తోంది. ఏజేటీల శిక్షణకు వేదికగా నిలిచింది.

 'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

'ఐఎన్ఎస్ డేగా' గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

1972 డిసెంబర్ 23న ఒక హెలికాప్టర్‌తో ప్రారంభమైన ప్రస్థానం తర్వాత నాలుగేళ్లలో హెలిపాడ్ నిర్మాణంతో విశాఖపట్నం ఎయిర్ ఫీల్డ్‌గా మారింది. 1991 అక్టోబర్ 21న ఐఎన్ఎస్ డేగా నావల్ కంట్రోల్‌కు వచ్చి షిప్ బోర్న్ విమానాలతో నావికాదళ ఎయిర్ స్టేషన్‌గా పూర్తి స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత ఆపరేషన్స్, సాంకేతికత, పర్యవేక్షణ తదితర యూనిట్లతో విమానాలు ఎగిరే స్థాయికి చేరింది.

English summary
Navy will acquire more land to create better infrastructure at INS Dega, a Naval air station here, to allow more aircrafts with civil and military purposes to operate on the eastern seaboard, a senior navy official said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X