రూ.99కే క్రెడిట్ కార్డు.. రూ.50 లక్షల బెనిఫిట్

మార్కెట్‌లోకి కొత్త క్రెడిట్ కార్డు వచ్చింది. ఈ కార్డు తీసుకోవడం వల్ల పలు ఉపయోగాలను పొందొచ్చు. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, లోన్, బీమా.. ఇలా వివిధ రకాల ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈ కొత్త క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. బిజినెస్ క్యాష్‌బ్యాక్ రూపే క్రెడిట్ కార్డు దీని పేరు. చిన్న వ్యాపారస్తులు లక్ష్యంగా బ్యాంక్ ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చారు. స్వయం ఉపాధి పొందుతున్నవారు ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

* వడ్డీ లేకుండా 48 రోజులు ఉంటుంది.
* ప్రతి ట్రాన్సాక్షన్ పై 2 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
* క్రెడిట్ కార్డు బిల్లు మొత్తం చెల్లిస్తే ఒక శాతం క్యాష్ బ్యాక్ ఇస్తారు.
* ఇన్ స్టంట్ లోన్ పొందొచ్చు.

 creditcard
* క్రెడిట్ కార్డు జారీ అయిన 90 రోజుల తర్వాతే ఈ సౌలభ్యం లభిస్తుంది.
* అర్హత ఉన్నవారికి ఇన్ స్టంట్ లోన్ లభిస్తుంది.
* ఫ్యూయల్ సర్ ఛార్జి కింద 1 శాతం మినహాయింపు లభిస్తుంది.
* ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్ యాక్సెస్ పొందొచ్చు.
* ఇన్సూరెన్స్ కింద క్యాష్ కౌంటర్ కవరేజ్ రూ.25వేలు
* క్యాష్ ఇన్ ట్రాన్సిస్ట్ అండ్ పబ్లిక్ లయబిలిటీ కవరేజ్ రూ. 1.5 లక్షలు
* ఎయిర్ యాక్సిడెంట్ కవరేజ్ రూ. 50 లక్షల వరకు వస్తుంది.
* కార్డ్ లయబిలిటీ కవర్ కూడా ఉంది.
* ట్రావెల్ కవరేజ్ రూ. 50 వేల వరకు ఇస్తారు.
* కాంటాక్ట్ లెస్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు.
* పిన్ లేకుండా రూ.5వేల వరకు ట్రాన్సాక్షన్ నిర్వహించొచ్చు.
* ఎక్స్‌ప్రెస్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది.
* రూ.2వేలకు పైన ఉండే ట్రాన్సాక్షన్లను ఈఎంఐలోకి మార్చుకోవచ్చు.
* యాడ్ ఆన్ కార్డు పొందొచ్చు.
* సిల్వర్ స్పూన్ డైనింగ్ ప్రోగ్రామ్ కింద 30 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.
* ఎంపిక చేసిన రెస్టారెంట్లలో ఈ ఉపయోగం ఉంటుంది.
* నెలవారీ కార్డు మెంబర్‌షిప్ ఫీజు రూ. 99 . ఇతర చార్జీలు అదనంగా ఉంటాయి.
* నెలకు రూ.10వేలు క్రెడిట్ కార్డుద్వారా ఖర్చుచేస్తే కార్డు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
* 21 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినవారు ఈ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+