ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

రాజకీయ వ్యూహాల అమలులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అపర చాణక్యుడిగా పేరుంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా తనదైన శైలిలో ప్రజల్లో గుండెల్లోకి వెళ్లగల సామర్థ్యం ఆయన సొంతం.

ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చుకోగల గొప్పతనం ఆయనకు సాధ్యం. న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్నా బయటపడగల నేర్పరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల పాటు సీఎంగా, పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు నవ్యాంధ్రను, రాజధాని అమరావతిని దేశంలో అత్యున్నత రాష్ట్రంగా, రాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. రాష్ట్రంగా, రాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఇటీవలి వరకు వివిధ డిజైన్లు పరిశీలించారు. ఇప్పుడిప్పుడే డిజైన్లు ఓకే అవుతున్నవి.

News Maker 2017: AP CM Nara Chandrababu Naidu

లోటు బడ్జెట్ గల రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అమరావతిని నిర్మించడం, పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం తన లక్ష్యంగా ప్రకటించుకుంటున్నారు. గడువులోగా ఆ పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+