స్నేక్‌గ్యాంగ్‌పై చర్యలకు మహిళల ఆందోళన(పిక్చర్స్)
హైదరాబాద్: అరాచకాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌పై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, వారికి సహకరించిన పోలీసులను డిస్మిస్ చేయాలని షాహిన్ ఉమెన్స్ రిసోర్స్ సంస్థ అధ్యక్షురాలు జమీలా నిషాత్ డిమాండ్ చేశారు. బుధవారం మొగల్‌పురా ఉర్దూఘర్‌లో మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఖమర్ జమీల, మిధున్, ప్రొఫెసర్ ఎహెసాన్ ఖాన్ మాట్లాడారు.
షాహిన్‌నగర్‌లో ఓ యువతిని స్నేక్‌గ్యాంగ్ పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం మహిళలు ఉర్దూఘర్ నుంచి చార్మినార్ బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా జమీలా నిషాత్ మాట్లాడుతూ.. స్నేక్‌గ్యాంగ్ తోపాటు పహిల్వాన్‌లు అక్కడ నివసించే పేదలను పాములతో భయభ్రాంతులకు గురి చేసి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, అక్కడ రెండు సంవత్సరాలుగా నమోదైన కేసులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఆందోళన
అరాచకాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌పై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, వారికి సహకరించిన పోలీసులను డిస్మిస్ చేయాలని షాహిన్ ఉమెన్స్ రిసోర్స్ సంస్థ అధ్యక్షురాలు జమీలా నిషాత్ డిమాండ్ చేశారు.

ఆందోళన
బుధవారం మొగల్‌పురా ఉర్దూఘర్‌లో మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఖమర్ జమీల, మిధున్, ప్రొఫెసర్ ఎహెసాన్ ఖాన్ మాట్లాడారు.

ఆందోళన
షాహిన్‌నగర్‌లో ఓ యువతిని స్నేక్‌గ్యాంగ్ పాములతో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆందోళన
అనంతరం మహిళలు ఉర్దూఘర్ నుంచి చార్మినార్ బస్టాండ్ వరకు ర్యాలీగా చేరుకుని కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.

ఆందోళన
ఈ సందర్భంగా జమీలా నిషాత్ మాట్లాడుతూ.. స్నేక్‌గ్యాంగ్ తోపాటు పహిల్వాన్‌లు అక్కడ నివసించే పేదలను పాములతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళన
స్నేక్‌గ్యాంగ్ తోపాటు పహిల్వాన్‌లు పాములతో భయభ్రాంతులకు గురి చేసి మహిళలపై అత్యాచారాలకు పాల్పడ్డారని, అక్కడ రెండు సంవత్సరాలుగా నమోదైన కేసులపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

ఆందోళన
నిందితులకు వత్తాలు పలికే నాయకులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఆందోళన
ఈ కార్యక్రమంలో షాహిన్ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అనురాధ, వందన, షాహెద, సుల్తాన, రేవతితోపాటు సుమారు 300 మంది మహిళలు పాల్గొన్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications