ఐటిపై తెలంగాణ ప్రభావం లేదు: పొన్నాల స్పష్టీకరణ

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస సంఘటనలతో మహిళల భద్రతపై సందేహాలను వ్యక్తం చేస్తున్నాయని, వాటినిసమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం అభినందనీ యమన్నారు.
రాష్ర్టం సాంకేతిక రంగంలో ముందు వరసలో ఉందని, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ అవకాశాన్ని ప్రతిఒక్కరూ ఉపయోగించు కోవాలని ఆయన సుచించారు.
నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన ఫ్రెండ్స్ సంస్థ ప్రతినిధులు దీప్తి, కాంత్రికిరణ్, సుధాకర్, సూమన్‌లను మంత్రి అభినందిచారు.












Click it and Unblock the Notifications