మహిళల నుండి డబ్బులడుగుతూ కిషన్ రెడ్డి (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం బర్కత్‌పురలో 'నోటు ఇవ్వండి-కమలంకే ఓటు వేయండి' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ దొంగ నాటకాలాడుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తొలుత లోక్‌సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
విభజన బిల్లుపై బిజెపిని అప్రతిష్ఠపాలు చేయడానికి కాంగ్రెస్ రకరకాలుగా కుట్రలు పన్నుతోందని, బిల్లును లాల్ కృష్ణ అద్వానీ వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలు అభూత కల్పనలని, రాష్ట్రాల విభజనకు తమ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు.

మోడీ
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేద్దామని కోరుతూ బిజెపి రాష్ట్ర శాఖ నోటు ఇవ్వండి - కమలంకే ఓటు వేయండి అనే కార్యక్రమాన్ని చేపడుతోంది.

బిజెపి 1
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి మంగళవారం బర్కత్‌పురలో 'నోటు ఇవ్వండి-కమలంకే ఓటు వేయండి' కార్యక్రమంలో పాల్గొన్నారు.

బిజెపి 2
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ దొంగ నాటకాలాడుతోందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. తొలుత లోక్‌సభలో విభజన బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

బిజెపి 3
విభజన బిల్లుపై బిజెపిని అప్రతిష్ఠపాలు చేయడానికి కాంగ్రెస్ రకరకాలుగా కుట్రలు పన్నుతోందని, బిల్లును లాల్ కృష్ణ అద్వానీ వ్యతిరేకిస్తున్నట్టు వచ్చిన వార్తలు అభూత కల్పనలని, రాష్ట్రాల విభజనకు తమ పార్టీ మొదటి నుంచి కట్టుబడి ఉందన్నారు.

Click it and Unblock the Notifications