బాధ అర్థంకావట్లేదు, డబ్బు కోసమే ఈ పని: శ్వేతాబసు
హైదరాబాద్: తాను కెరీర్‌లో తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, తన వద్ద డబ్బులు లేవని శ్వేతాబసు చెప్పారని తెలుస్తోంది. తాను కుటుంబాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉందని, మరిన్ని పనులు చేయాల్సి ఉందని చెప్పినట్లుగా సమాచారం. కుటుంబాన్ని చూసుకునేందుకు, ఇతరాలకు తన వద్ద డబ్బులు లేకుండా పోయాయని, అన్ని తలుపులు మూసుకుపోయాయని చెప్పారని తెలుస్తోంది.
ఈ సమయంలో తనను ప్రాస్టిట్యూషన్ వైపు మళ్లేలా చేశారని, డబ్బుల కోసం ఈ వైపు వచ్చానని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఏ అవకాశం లేనందువల్లే తాను ఇందులోకి దిగానని చెప్పినట్లుగా తెలుస్తోంది. కేవలం తాను మాత్రమే ఈ సమస్యను ఎదుర్కోవడం లేదని, పలువురు ఇతర హీరోయిన్లు కూడా ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది.

నటి శ్వేతాబసు వ్యభిచారం చేస్తూ మూడు రోజుల క్రితం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె తన ఆవేదనను వెళ్లగక్కినట్లుగా వార్తలు వస్తున్నాయి.
తన స్టేట్‌మెంట్‌లో శ్వేతబసు.. తన వద్ద డబ్బులేదని, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని, కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సి ఉందని, దీంతో తనకు మరో దారి లేక ఇందులోకి దిగానని, తన సమస్యను ఎవరు అర్థం చేసుకోవడం లేదని, ఈ సమస్యను తాను మాత్రమే కాకుండా మరెందరో హీరోయిన్లు ఎదుర్కొంటున్నారని ఆమె చెప్పినట్లుగా తెలుస్తోంది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications