ఇద్దరితో గర్ల్ రహస్య ప్రేమ, పరస్పరం దాడులు

ఈ విషయమై రెండు రోజుల క్రితం ఓ యువకుడు కత్తిపోట్లకు గురయ్యాడు. ఇద్దరు యువకులతో సదరు యువతి ప్రేమ వ్యవహారం నడుపుతోంది. ఆ యువతి ఓ ప్రియుడితో సన్నిహితంగా ఉండటం మరో ప్రియుడు చూశాడు. దీంతో ఇరువురు హెచ్చరికలు చేసుకోవడమే కాకుండా, పరస్పరం దాడులకు దిగారు. ఇందులో ఒకరు గాయపడ్డారు.
అతను కత్తిపోట్లకు గురయ్యాడు. ఈ విషయం పోలీసు స్టేషన్ దాకా వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇరువర్గాలను పిలిచి సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు.
బంగారం పట్టివేత
రాష్ట్ర రాజధాని హైదరాబాదుపోని శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న పదమూడు కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. మహారాష్ట్రకు చెందిన మహిళ అక్రమంగా బంగారం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications