సినిమాలే!: శ్వేతాబసు పట్ల జాలి, సోషల్ మీడియాలో..
హైదరాబాద్: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ శ్వేతాబసు పైన సినీ ప్రముఖులు జాలి చూపిస్తున్నారు! ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్వేతాబసు వ్యభిచారంలోకి దిగినట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా అవకాశాలు మాత్రమే ఆమెకు ఊరటనివ్వగలవని అభిప్రాయపడుతున్నారు.
టాలీవుడ్ దర్శకుల నుండి బాలీవుడ్ దర్శకుల వరకు శ్వేతాబసు పైన ప్రశంసలు కురిపిస్తున్నారు. శ్వేతాబసు బ్రిలియంట్ యాక్టర్ అని, అద్భుతంగా నటిస్తుందని చెబుతున్నారంటున్నారు. ఆమె పైన జాలి చూపిస్తూ ప్రశంసలు కురిపిస్తున్న వారిలో దాదాపు ఎవరు కూడా ఆమెకు అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

అయితే, ఇటీవల నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా శ్వేతాబసుకు తన సినిమాలో అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆమె నటన పైన చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. నైతికంగా ఆమెకు పరిశ్రమ మద్దతు ఇస్తుందని పలువురు చెబుతున్నారు.
కాగా, ప్రాస్టిట్యూషన్ అనేది కేవలం సినీ పరిశ్రమలోనే లేదని, ఈ విషయాన్ని ఇంత పెద్దదిగా చేయడంలో అర్థం లేదని, శ్వేతాబసుకు టాలెంట్ ఉంటే తిరిగి సినీ పరిశ్రమలో నిలదొక్కుకుంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. సామాజిక వెబ్‌సైట్ ద్వారా పలువురు శ్వేతాబసు పట్ల జాలి చూపిస్తున్నారు.
-
మండే ఎండల వేళ అకాల వర్షాలు, 23వ తేదీ వరకు - ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్...!! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ












Click it and Unblock the Notifications